Andhra Pradesh Polling persantage 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికల క్రతవు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Andhra Pradesh Polling persantage 2024: ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. ఆ నియోజకవర్గంలో అత్యధికం అంటే..
AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే.. : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాల ప్రదేశ్, ఒడిషాల రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఏపీల అసెంబ్లీలకు ఎన్నికలు లోక్ సభతో పాటు పూర్తయ్యాయి. ఒడిషాలో మాత్రం నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 4వ విడత నుంచి 7వ విడతల్లో 4 దశల్లో అక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నిన్నటితో ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. దాదాపు ఏపీలో 78.25 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఈసీ ప్రకటించింది.
Hyderabad Lok Sabha Election 2024: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..
4Th Lok Sabha Polls 2024 Lok Sabha Elections Andhra Pradesh Assembly Elections Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana Lok Sabha Poll 2024: తెలంగాణలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. భువనగరి అత్యధికం.. హైదరాబాద్ అత్యల్పం..Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
और पढो »
AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశంAndhra pradesh telangana polling completed, 68 percentage in ap పల్నాడు ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సమయం ముగి.
और पढो »
AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలంAndhra pradesh elections 2024 poll percentage till night crosses 78 percent ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది.
और पढो »
YCP Election Manifesto: ఎన్నికల మేనిఫెస్టో వైసీపీకు గేమ్ ఛేంజర్ అవుతుందాAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత కన్పించింది.
और पढो »
AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు
और पढो »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
और पढो »