Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..

Ayushman Bharat समाचार

Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..
Ayushman Bharat YojanaAyushman Bharat SchemeAyushman Bharat Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 96 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Ayushman Bharat For 70 Years Above: ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు.

అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్‌ ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుష్మాన్‌ భారత్‌ సేవలు అర్హులైన అందరికీ కల్పించేందుకు ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇక పై 70 ఏళ్లు ఆ పైబడిన వారందరికీ కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి రానున్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్‌ ఈమేరకు బుధవారం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మొదట్లో ఈ ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా 2011 సోషియో ఎకనామిక్‌ క్యాస్ట్‌ ప్రకారం అర్హులైన పేదలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఈ పథకంలో రూ.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి చెప్పారు. ముఖ్యంగా ఈ సార్వత్రిక ఆరోగ్య బీమాను 70 ఏళ్లు పైనబడిన వారికి కూడా అందించడంలో మానవతా దృక్పథంతో కూడుకుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఆమోదంతో దేశంలోని 4.5 కోట్ల కుటుంబాలు కూడా లబ్ది పొందుతారు. మొత్తంగా కలిపి 12.3 కోట్లు కుటుంబాలు లబ్ది చేకూరుతుంది. ఈ నిర్ణయం 70 ఏళ్లు పైబడిన పేదలు, మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి వారందరికీ 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుందని చెప్పారు.

ఈ ప్రయోజనాలు పొందడానికి సీనియర్‌ సిటిజెన్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ఇప్పటికే ఉన్నవారు అందులోనే కొనసాగాలా? లేదా? అనేది వారి ఇష్టం మారాలనుకుంటే మారచ్చు. తుది నిర్ణయం వారిదే ప్రైవేటు ఇన్సూరెన్స్‌ ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరినవారికి ఓ కార్డును జారీ చేస్తారు.ఆయుష్మాన్‌ భారత్‌ వృద్ధులకు కూడా అమలు చేయడం హర్షణీయం అని పబ్లిక్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఎందుకంటే వృద్ధులకు వయస్సురీత్యా వచ్చే జబ్బులు ఉంటాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rahul gandhi marriage: పెళ్లి పీటలేక్కబోతున్న రాహుల్ గాంధీ..?.. ప్రణితి షిండే ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?..CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ayushman Bharat Yojana Ayushman Bharat Scheme Ayushman Bharat Card Ayushman Bharat Scheme Details

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‎లో మీ పేరు నమోదు కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..?Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‎లో మీ పేరు నమోదు కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..?Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది.
और पढो »

BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం
और पढो »

MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!MLC Kavitha Arrest to Bail Full Details: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్టుకు ఆమె ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »

Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh On August 21st Why: దేశవ్యాప్త బంద్‌ మరోసారి విధించనున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఓ సంఘం ప్రతినిధులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
और पढो »

Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?Chandra mangala yoga effect 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కలలో కూడా అనుకొని మార్పులు తీసుకొని వస్తాయి. దీనిలో చంద్ర మంగళయోగం కూడా ఒకటిగా చెప్పుకొవచ్చు.
और पढो »

Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఆయుష్మాన్ లిమిట్ పెంపు.. ఎంతంటే..?Ayushman Bharat Scheme: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఆయుష్మాన్ లిమిట్ పెంపు.. ఎంతంటే..?Ayushman Bharat Scheme Latest News: ఆయుష్మాన్ స్కీమ్ కింద బీమా కవరేజీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.5 లక్షల ఉండగా.. రూ.10 లక్షలకు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
और पढो »



Render Time: 2025-02-21 05:34:26