AP Elections Counting: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..AP Elections Counting: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల కమిషనర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో 97 కోట్ల మంది ఓటర్లకు గాను 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీ ఎత్తున వచ్చినట్టు ఈసీ తెలిపారు. వాటికి సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 119 మంది అబ్జర్వ్వర్లను నియమించినట్టు తెలిపారు. అంతేకాదు ఏపీలో కొవ్వూరు, నరసాపురం ఫలితాలు తొలి ఐదు గంటల్లో వెల్లడికానున్నట్టు మీడియాకు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి 13 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలిపారు. మరోవైపు అమలాపురం పార్లమెంట్ స్థానంలో 27 రౌండ్ల లెక్కింపు తర్వాత ఫలితం వెల్లడి కానుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26,721 సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. అందులో 4 లక్షల 61 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 80 ఏళ్లకు పైబడిన 26,473 సీనియర్ సిటిజన్స్ ఇంటి నుంచే ఓటు వేసినట్టు వెల్లడించారు.
ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుళ్లు.. 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఏఫీలో 175 శాసన సభ స్థానాలకు గాను 2,446 టేబుళ్లు.. 557 పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన టేబుళ్లను ఉపయోగించనునట్టు వెల్లడించింది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛీనయ,హింసాత్మక సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఓటింగ్ లెక్కింపు జరిగే ప్రాంతాలను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Andhra Pradesh AP Assembly Elections Lok Sabha Elections 2024 Lok Sabha Elections Results 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Elections Counting: ఏపీలో ఫస్ట్ ఎలక్షన్ రిజల్డ్ వెల్లడయ్యేది ఆ నియోజకవర్గానిదే.. చిరవగా ఆ రెండు స్థానాల ఫలితాలు..AP Elections Counting: దేశ వ్యాప్తంగా రేపు జరిగే ఏడో విడత సార్వత్రి ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఏపీలో 4వ విడతలో 25 లోక్ సభ స్ధానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
और पढो »
Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
और पढो »
Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAndhra pradesh sensitive polling stations and violence incidents ఏపీలో ఇంకా పోలింగ్ జరుగుతోంది. అధికారికంగా 6 గంటలకు పోలింగ్ ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఓటర్లు బారురు తీరి ఉండటంతో ఓటేసేందుకు అనుమతిస్తున్నారు.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »