Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా.
ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు. Aadhaar Card History: ఆధార్ కార్డు భారతీయులకు చాలా ముఖ్యమైంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా..పాన్ కార్డు కోసమైనా..ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా..మన ఐడెంటిటీ లేదా అడ్రస్ ప్రూఫ్ కోసమైనా..ఇలా చాలా వాటికి ఆధార్ కార్డు తప్పకుండా అవసరం అవుతోంది.మనం నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా చాలా కీలకంగా మారింది. ఎక్కడికి వెళ్లినా.మనం కచ్చితంగా ఆధార్ వెంట తీసుకెళ్లాల్సిందే.
అందులో పైన ఎడమ వైపు మై ఆధార్ ఆప్షన్ లో కనిపించే ఆధార్ సర్వీసెస్ సెక్షన్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి..ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కనిపించే స్కీన్ ల కిందికి స్క్రోల్ చేస్తుంటే అథెంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆల్ ను సెలక్ట్ చేసుకుని డేట్ సెలక్ట్ చేసి ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
Aadhar Card Aadhaar Aadhaar Misuse Aadhar Aadhar Card Misuse
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండిAadhaar Card may cancel after december 14 do complete the process Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి.
और पढो »
Aadhar: ఆధార్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »
EPFO: మీ మొబైల్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి ఇలా..!EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి.
और पढो »
Pan Card Link: డిసెంబర్ 31 వరకూ లింక్ చేయకుంటే మీ పాన్ కార్డు రద్దు, ఎలా చేయాలిPan Card and Aadhaar Card linking Big alert issued link your pan card by december 31 Pan Card Link Alert: పాన్ కార్డు-ఆధార్ కార్డ్ లింక్ అనేది తప్పనిసరి. మీ పాన్ కార్డును ఆధార్ కార్డులో అనుసంధానం చేయించనట్టయితే పాన్ కార్డు డీయాక్టివేట్ కాగలదు.
और पढो »
Supreme court: ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వయస్సు ధృవీకరణకు చెల్లదని స్పష్టం..Supreme court sensational om Aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది.
और पढो »
Happy Diwali 2024: దీపావళికి మీ బంధుమిత్రుల్ని తెలుగు, ఇంగ్లీషులో ఇలా విష్ చేయండిHappy Diwali 2024 to all of you top Diwali Wishes, messages and Quotes Happy Diwali 2024 Wishes: దీపావళి పండుగ అక్టోబర్ 31 న ఉంది. ఉత్తరాదిన అయితే ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. బంధుమిత్రులకు మిఠాయిలు పంచుకుంటారు. బహుమతులు ఇచ్చుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
और पढो »