Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..

Sanjeeda Shaikh समाचार

Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..
HeeramandiHeeramandi TeaserSanjeeda Shaikh In News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

sanjeeda shaikh: హీరా మండి వెబ్ సిరిస్ నటి గతంలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ఇటీవల పంచుకున్నారు. ఆరోజు రాత్రి నైట్ క్లబ్ లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు నటి సంజీదా షేక్ తెలిపింది.

Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..

నటి సంజీదా షేక్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరిస్ లో నటించారు. ఈ వెబ్-సిరీస్‌లో సంజీదా షేక్.. అందమైన తార వహీదా అనే వేశ్య పాత్రను పోషించింది. ఇందులో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అదే విధంగా విమర్శలకు నోర్లు కూడా ఆమో మూసేలా చేసింది.ఇటీవల, హాటర్‌ఫ్లైకి తన ఇంటర్వ్యూలో నటి సంజీదా మాట్లాడుతూ.. గతంలో ఆమెకు ఎదురైన ఒక షాకింగ్ అనుభం గురించి పంచుకుంది. ఒక నైట్‌క్లబ్‌లో ఒక మహిళ తనను అనుచితంగా తాకిన సంఘటనపై సంజీదా ఓపెన్ అయ్యింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heeramandi Heeramandi Teaser Sanjeeda Shaikh In News Sanjeeda Sheikh Hot

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ʻಆ ಹುಡುಗಿ ನನ್ನ ಖಾಸಗಿ ಅಂಗ ಮುಟ್ಟಿ...ʼ ಖ್ಯಾತ ನಟಿಗೆ ಯುವತಿಯಿಂದಲೇ ದೌರ್ಜನ್ಯ !ʻಆ ಹುಡುಗಿ ನನ್ನ ಖಾಸಗಿ ಅಂಗ ಮುಟ್ಟಿ...ʼ ಖ್ಯಾತ ನಟಿಗೆ ಯುವತಿಯಿಂದಲೇ ದೌರ್ಜನ್ಯ !Actress Sanjeeda Shaikh: ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಲೈಂಗಿಕ ಕಿರುಕುಳದ ಆರೋಪಗಳು ಆಗಾಗ್ಗೆ ಕೇಳುತ್ತಲೇ ಇರುತ್ತವೆ.
और पढो »

Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
और पढो »

Serial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంSerial Actor Chandu: త్రినయని నటుడు చందు ఆత్మహత్య.. పవిత్ర జయరాం మృతి తట్టుకోలేక బలవన్మరణంTrinayini Actor Chandu Suicide After Pavitra Jayaram Death: త్రినయని సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణం నుంచి కోలుకోకముందే ఆ సీరియల్‌ నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
और पढो »

Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
और पढो »

Pawan Kalyan: ఆ రోజు నా భార్య నాకు తెలియకుండా షూట్ చేసింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న పవన్..Pawan Kalyan: ఆ రోజు నా భార్య నాకు తెలియకుండా షూట్ చేసింది.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న పవన్..Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
और पढो »

हीरामंडी एक्ट्रेस Sanjeeda Shaikh के साथ क्लब में हुई थी छेड़छाड़, बोलीं- मेरे शरीर को गलत...हीरामंडी एक्ट्रेस Sanjeeda Shaikh के साथ क्लब में हुई थी छेड़छाड़, बोलीं- मेरे शरीर को गलत...Sanjeeda Sheikh: हीरामंडी में अहम किरदार में नजर आ रही एक्ट्रेस संजीदा शेख के किरदार को दर्शकों का भरपूर प्यार मिल रहा है. इस बीच एक इंटरव्यू में एक्ट्रेस ने हैरान करने वाला खुलासा किया है कि नाईट क्लब में उनके साथ छेड़छाड़ हुई थी.
और पढो »



Render Time: 2025-02-14 02:21:34