Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..

Bengaluru Rave Party समाचार

Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..
TollywoodKollywoodTelugu Cinema
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Bengaluru Rave Party: బెంగళూరులో అనధికారికంగా జరిగిన భారీ రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎస్వోటి పోలీసులు అదుపులో టాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Vitamin B12: విటమిన్ బి12 లోపం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు.. ఈ లోపం ఎలా వస్తోంది?

Bengaluru Rave Party: ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటలకు జరిగిన ఈ రేవ్ పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు విమానాల్లో హాజరైనట్టు సమాచారం. రేవ్ పార్టీ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు రెయిడ్ చేసి పార్టీలో పాల్గొన్న వారినీ అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేస్తున్నాయి. బెంగళూరు సమీపంలోని ఎలక్ట్రానిక్ సిటీలో 100 మందికి పైగా పట్టుపడ్డట్టు సమాచారం. ఈ పార్టీకి పలువురు లీడర్లు..

జీఆర్ ఫామ్‌హౌస్.. అంటే గోపాల్ రెడ్డి ఫామ్‌హౌస్.. కాన్ కార్డ్ ఓనర్ గోపాల్ రెడ్డి.. ఆయన ఫామ్‌హౌస్‌లో ఈ రేంజ్‌లో ఎందుకు పార్టీ నిర్వహించనట్టు సమాచారం తెలియాల్సి ఉంది. ఈ పార్టీని తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి కనుసన్నల్లో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వాసు మూర్తి తన పుట్టినరోజును ఎందుకు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. దీనిపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ రేవ్ పార్టీకి హై ఎండ్ పోష్ కార్లు చాలా వచ్చాయి. అందులో ఓ బెంజ్ కారుపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉంది. దీనిపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో ఎవరో కారును వాడుకుంటున్నారు. దాంతో తనకు సంబంధం లేదన్నారు. ఈ రేవ్ పార్టీకి వచ్చిన వారిలో చాలా మందే సెలబ్రిటీలు అటెండ్ అయినట్టు సమాచారం. ముఖ్యంగా బెంగళూరు మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఈ విషయమై హేమను కాంటాక్ట్ చేస్తే తాను హైదరాబాద్‌లో ఉన్నానని స్పష్టం చేసింది. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు వస్తోన్న వార్తలను ఆమె ఖండించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tollywood Kollywood Telugu Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
और पढो »

Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?Manifesto: 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందా?Congress Party Special Manifesto For Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరో మేనిఫెస్టోను తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణకు ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం.
और पढो »

Maldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024: మాల్దీవుల్లో ఎన్నికల్లో చైనా అనుకూలతకే పట్టం, ముయిజ్జుకే మరోసారి అధికారంMaldives Elections 2024 Updates President muizzus ruling party మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జు సారధ్యంలోని అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం నమోదు చేసింది
और पढो »

BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరిBRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరిBRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.
और पढो »

AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..AP Assembly Elections 2024: దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. అందులో ఏపీలో 25 లోక్ సభ సీట్లకు ఎన్నికలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. ఇందులో వివిధ పార్టీల అధినేతలు ఏయే స్థానాల నుంచి పోటీ చేస్తున్నారనే విషయానికొస్తే..
और पढो »

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
और पढो »



Render Time: 2025-02-21 06:38:19