Dhanurmasam: ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తొంది. అయితే.. పవిత్రమైన ఈ మాసంలోనే అరుదైన భాను సప్తమిని మనం జరుపుకోబోతున్నాం. దీని వల్ల ద్వాదశ రాశులకు కూడా అఖండ ధనలాభం కల్గనుంది.
Bhanu Saptami : 52 ఏళ్ల తర్వాత భాను సప్తమి వేళ అరుదైన యోగం.. ఈ రాశులవారు బంపర్ జాక్ పాట్ కొట్టినట్లే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ధనుర్మాసంలో వచ్చే.. భాను సప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్తుంటారు. భాను సప్తమి అనేది సూర్యుడికి సంబంధించింది. ఈరోజున సూర్యుడ్ని ఈ కింది విధంగా ఆరాధిస్తే..జాతకంలో ఉన్న దోషాలన్ని దూరమైపోతాయి. అదే విధంగా దాదాపు.. 52 ఏళ్ల తర్వాత భాను సప్తమి అంటే.. డిసెంబరు22 ఆదివారం రోజున అరురైన యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శనిదేవుడు ఒకే సరళ మీదకు రానున్నారంట. అదే విధంగా ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలో తమ ప్రభావంను చూపబోతున్నాయంట. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది.
Bhanu Saptami Date Bhanu Saptami Puja Vidhan Lord Surya Bhagwan Astrology Zodiac Signs Bhanu Saptami Significance Astro Tips Margashira Masam Bhanu Saptami Yog Rashi Phal Telugu News Latest News భాను సప్తమి ధనుర్మాసం మార్గశిర మాసం
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
और पढो »
Shukra Yuthi: 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికీ జాక్ పాట్.. ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Shani - Shukra Yuthi: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక మంచి యోగదాయకంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడికి శని దేవుడికి మంచి స్నేహ బంధం గ్రహ మైత్రి ఉంది. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
और पढो »
Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?Manchu Lakshmi Post Viral: మంచువారింట అగ్గిరాజేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ వివాదాల వేళ మంచు లక్ష్మి పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
KCR In Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రచ్చ రచ్చే.. !KCR In Assembly: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన వేళ జరుగుతున్న ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.
और पढो »
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »
PM Modi: కువైట్ పర్యటనకు ప్రధాని..43ఏళ్ల తర్వాత గల్ఫ్ దేశంలో పర్యటనPM Modi To Visit Kuwait: భారత ప్రధాని నరేంద్రమోదీ కువైట్ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి రెండు రోజులపాటు కువైట్లో పర్యటించనున్నారు. గత 43ఏళ్లలో భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి.
और पढो »