Indian 2 Trailer: కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో.. వస్తోన్న భారతీయుడు 2 పైన ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. మరోసారి కమల్ హాసన్ భారతీయుడి పాత్రలో అదరగొట్టి అందరిని ఆకట్టుకుంటున్నారు.
Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులు ఎప్పటినుంచో కళ్ళుకాయలు కాచేరా ఎదురుచూస్తున్న చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 2:38 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత.. కమల్ హాసన్ ని భారతీయుడు పాత్రలో చూడటం ప్రేక్షకులలో తప్పకుండా ఆసక్తి నెలకొల్పింది. అయితే ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే.. సేనాపతి పాత్ర విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సేనాపతి పాత్ర భారతదేశానికి ఎందుకు తిరిగి వచ్చింది, ఎవరు సేనాపతిని పిలిచారు, సేనాపతి ఏం చేశాడు.. అసలు సిద్ధార్థ కు సేనాపతికి ఉన్న సంబంధం ఏమిటి.. అనేది ఈ సినిమా కథ అని టైలర్.. చూస్తే తెలుస్తోంది.
Bharateeyudu 2 Trailer Indian 2 Trailer Bharateeyudu Trailer Review Kamal Bharateeyudu Trailer
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bharateeyudu 2: తాతకి క్రేజ్ పోయిందా? అయోమయ స్థితిలో బ్లాక్ బస్టర్ సీక్వెల్!Bharateeyudu 2 Trailer: 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ ఆయన భారతీయుడు వంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా.. జులై 12న విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఆసక్తికరంగా తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి రావడం లేదు.
और पढो »
Fit and Slim Tips: డైట్‌లో ఈ 6 పండ్లు ఉంటే ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతంWeight loss, fit and slim tips add these 6 fruits to your diet ఫిట్ అండ్ స్లిమ్‌గా ఫ్లాట్ స్టమక్ లేదా బెల్లీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం.
और पढो »
Best MPV Car: పెద్ద ఫ్యామిలీకు సరిగ్గా సరిపోయే చీప్ అండ్ బెస్ట్ 7 సీటర్ కారు ఇదేMaruti Suzuki Ertiga indias cheap and best 7 seater mpv car ఎంపీవీ అంటే కారుకు, వ్యాన్‌కు మధ్య శ్రేణి వాహనం. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారుతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సీటింగ్ ఉంటుంది.
और पढो »
Kannappa Teaser: టీజర్ తో అదరగొట్టిన మంచు హీరో.. కానీ ప్రభాస్ నిడివి అంతేనా!Kannappa Teaser: మంచు విష్ణు గత కొంతకాలంగా కన్నప్ప సినిమాతో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా కీలక పాత్రలో.. కనిపించనున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ లుక్ కూడా టీజర్ లో..
और पढो »
Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
और पढो »
Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిPithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.
और पढो »