Bigg Boss Telugu OTT Season 2 starts soon in january 2025 check here Big Boss Telugu OTT 2: టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు అప్పుడే 8 సీజన్లు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 15 గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.Mahakumbh Mela: కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు..?.. నాగసాధులు కుంభమేళ సమయంలోనే ఎందుకు కన్పిస్తారు..?Trending Business Idea: పుష్పరాజ్‌లా కోట్లు సంపాదించాలనుకుంటున్నారా? ప్రపంచంలోనే ది బెస్ట్ బిజినెస్ ఐడియా ఇదే.. నెలకు రూ.
Big Boss Telugu OTT 2: టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు అప్పుడే 8 సీజన్లు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 15 గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. అదే సమయంలో బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. మరో వారం రోజుల్లో ముగియనుంది. దాంతో బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్‌కు రంగం సిద్ధమౌతోంది. అప్పుడే దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి నుంచి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 ప్రారంభించేందుకు అంతా సిద్ధమైందని సమాచారం. బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కంటెస్టెంట్లు ఎవరనేది ప్రాధమికంగా ఖరారైంది.
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 వెర్షన్ కు కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇది గత ఏడాదే ప్రారంభం కావల్సి ఉన్నా వివిధ కారణాలతో వాయిదా పడింది. బిగ్‌బాస్ టీవీ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షనే ఎక్కువ మంది వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే బిగ్‌బాస్ యాజమాన్యం ఓటీటీపై దృష్టి సారించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Pushpa 2 Success Celebrations Controversy: ఫ్యాన్ చనిపోతే పుష్ప 2 సక్సస్ సంబురాలా..? అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ మండిపాటు..
Bigg Boss Telugu Bigg Boss Telugu Sesason 8 Bigg Boss Telugu 8 Telugu News Bigg Boss Telugu Season 8 Updates Bigg Boss Telugu OTT 2
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, ఫైనల్ విజేత అతడేనాBigg Boss Telugu Season 8 Who is going to eliminate this 14th week బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ఉంది.
और पढो »
Bhanupriya: పెళ్లయి కూతురు పుట్టాక భర్తను వదిలేసిన ప్రభాస్ తల్లి ఎవరో తెలుసా?Bhanupriya Love Marriage Breaks After Girl Child Birth: తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేని నటి భానుప్రియ. తెలుగులో దాదాపు 150కి పైగా సినిమాలు చేసిన ఆమె తమిళ్, హిందీలో కూడా నటించారు. అయితే ఆమె జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
और पढो »
Senior stars Remuneration: బాలయ్య, చిరు సహా తెలుగు సీనియర్ టాస్ స్టార్స్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో తెలుసా..!Senior stars Remuneration: తెలుగు సీనియర్ స్టార్ హీరోలు ఇప్పటికీ రంగంలో ఉన్నారు. అతేకాదు యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
और पढो »
Jio Star OTT: జియో సినిమా, హాట్‌స్టార్ విలీనం పూర్తి, జియో స్టార్ ఎప్పట్నించో తెలుసాJio Cinema and Disney plus hotstar merger completed new jio star ott Jio Star OTT: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరువాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాటా ఎక్కువ. ఒక్కోసారి ఈ మూడూ పోటీ పడుతుంటాయి. జియో సినిమా కూడా ఓటీటీగా అందుబాటులో ఉంది.
और पढो »
OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసంOTT Movies and Webseries this week from November 12th check the list OTT Movies: నచ్చిన సినిమా, నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా ధియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవుతోంది.
और पढो »
OTT Movies: క, లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ, ఈవారం ఓటీటీ జాబితా ఇదేOTT Releases this week from november 25 ka and lucky bhaskar movies OTT Movies: గత కొద్దికాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంటోంది.
और पढो »