Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Budget 2025 : ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ గురించి ఇప్పటికే చాలా అంచనాలే ఉన్నాయి. బడ్జెట్ సామాన్యుల ఆదాయ వ్యయాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రజలు ఆదాయపు పన్నుకు సంబంధించిన విషయంతో సహా అనేక మార్పులను ఆశిస్తున్నారు. బడ్జెట్లో వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలను కూడా రూపొందించే ఛాన్స్ ఉంది. అయితే సామాన్య ప్రజల జీవనవ్యయం తగ్గించే ప్రణాళికలు కూడా ఈ బడ్జెట్ లో ఉండే అవకాశాలు ఉంటాయి.
బడ్జెట్లోని పలు పథకాలు అంటే సామాజిక భద్రతా పథకాలు ఉపాధి హామీ, వ్యవసాయ సహాయం లాంటి లాభదాయకంగా ఉంటే సామాన్యుల ఆదాయాన్ని పెంచే అంశం నిర్దిష్ట రకాల ఆర్ధిక సహాయం వివిధ ఆధార్ లింక్డ్ చెల్లింపుల ద్వారా ప్రజలు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఆస్పత్రి సేవల మెరుగుదల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, గ్రాండ్లు మొదలైన వాటి ద్వారా అధిక ఆదాయ అవకాశాలను పొందవచ్చు.
Union Budget 2025 Budget 2025 News Budget 2025 Expectations Income Tax Budget 2025 India Budget 2025 Budget 2025 India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ఢిల్లీ ఎన్నికలకు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఎన్నికల కమీషన్ ఆదేశాలుఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.
और पढो »
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తంచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది.
और पढो »
2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించనుందా అనే సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి.
और पढो »
బడ్జెట్ 2025: ఐదు భారీ అంచనాలుఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి తెలుసుకుందాం.
और पढो »
Exclusive: क्या भारत के लिए संजीवनी साबित होगा 'वन नेशन वन इलेक्शन', अर्थशास्त्र के शिल्पकारों से समझिएUnion Budget 2025 से पहले Sanjay Pugalia की Arvind Panagariya और NK Singh से खास बातचीत
और पढो »
Exclusive : 'विकसित भारत' बनने के लिए 10 साल में कौन से 10 काम करने होंगे? वित्त आयोग के अध्यक्ष अरविन्द पानगड़िया ने बतायाUnion Budget 2025 से पहले Sanjay Pugalia की Arvind Panagariya और NK Singh से खास बातचीत
और पढो »