Balakrishna: బాలయ్య కూతురిని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. వామ్మో.. అప్పట్లో అంత జరిగిందా..?

Nandamuri Balakrishna समाचार

Balakrishna: బాలయ్య కూతురిని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. వామ్మో.. అప్పట్లో అంత జరిగిందా..?
Nara BrahmaniMahesh BabuNara Brahmani And Mahesh Babu Wedding Rumours
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Mahesh babu brahmhani news: నందమూరీ బాలయ్య తన కూతురు నారా బ్రాహ్మాణిని.. గతంలో మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ అప్పట్లో మహేష్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ కాలేరంట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య గతంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.

Mahesh babu brahmhani news: నందమూరీ బాలయ్య తన కూతురు నారా బ్రాహ్మాణిని.. గతంలో మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ అప్పట్లో మహేష్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ కాలేరంట. ఈ నేపథ్యంలో మరోసారి వీరి మధ్య గతంలో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.నందమూరీ బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మాణికి గతంలో మహేష్ బాబుతో పెళ్లి చేయాలని కూడా బాలయ్య ఫ్యామిలీ అనుకున్నారంట.సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి పేరుఉన్న విషయం తెలిసిందే.

ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నప్పటికీ మహేష్ పెళ్లి విషయం మీడియాకు తెలియదు. అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్ గా మహేష్ బాబు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు గౌతమ్ కాగా, అమ్మాయి పేరు సితార. ఒక ప్రక్క సినిమాలు చేస్తునే మహేష్ బాబు సామాజిక సేవ చేస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలు దత్తత తీసుకుని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nara Brahmani Mahesh Babu Nara Brahmani And Mahesh Babu Wedding Rumours Tollywood Ap Minister Lokesh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »

Truth Behind Mahesh Babu Wig: మహేష్ బాబు విగ్గు రహస్యం.. నిగ్గు తేల్చే నిజాలు ఇవే..Truth Behind Mahesh Babu Wig: మహేష్ బాబు విగ్గు రహస్యం.. నిగ్గు తేల్చే నిజాలు ఇవే..Truth Behind Mahesh Babu Wig: ఇప్పటికీ మహేష్ బాబుకు సంబంధించి ఓ విషయం అభిమానులను తొలిచేస్తూ ఉంటుంది. అదేమిటంటే.. మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా.. లేకపోతే విగ్గా అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఇంతకీ మహేష్ బాబు విగ్గు వెనక ఉన్న రహస్యం ఏమిటో చూద్దాం..
और पढो »

ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి.
और पढो »

Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..Balakrishna Vs Jr NTR: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు తన నట వారసుడు తన కుమారుడు మోక్షజ్ఞ..
और पढो »

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »

Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
और पढो »



Render Time: 2025-02-20 23:34:08