Balakrishna: హిందూపురంలో బాలయ్యకు ఝలక్..

Balakrishna Big Shock समाचार

Balakrishna: హిందూపురంలో బాలయ్యకు ఝలక్..
Nandamuri BalakrishnaNBKBalayya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Balakrishna: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సోంత నియోజకవర్గం హిందూపురంలోనే బిగ్ షాక్ తగిలింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు.. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.

Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుPrabhas Marriage: ప్రభాస్‌ పెళ్లిపై బిగ్‌ అప్‌డేట్.. అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రెబల్ స్టార్

Balakrishna Big Shock: తెలుగు దేశం పార్టీ అగ్ర నేత సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు తన నియోజకవర్గంలో పెద్ద షాక్ తగిలింది. అయితే..తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయ్య హిందూపురంలోని కొంత మంది వైసీపీ కౌన్సిలర్లు.. అభివృద్ధిలో భాగంగా బాలయ్య సమక్షంలో తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ పార్టీలో చేరిన తర్వాత తన ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో టీడీపీ కండువా కప్పుకున్న నలుగురు కౌన్సిలర్లు తిరిగి తమ సొంత గూటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా వైసీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లు మాట్లాడుతూ.. అభివృద్ది కోసం పార్టీ మారితే.. తమను పట్టించుకోవడం లేదు. అంతేకాదు తమ ప్రాంత అభివృద్ది పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా అభివృద్ది శూన్యం అన్నారు. వైపీసీ వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణురెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు నలుగురు కౌన్సిలర్లు. వైసీపీలో చేరినవారిలో కౌన్సిలర్స్‌ మణి, రహమత్‌ బీ, మల్లికార్జున, పరుశురాం ఉన్నారు.

Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే.. నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014లో తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన బాలయ్య.. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోను హిందూపురం నుంచి గెలవడం గమనార్హం. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా హాట్రిక్ నమోదు చేసారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో 109 సినిమా చేస్తున్నాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nandamuri Balakrishna NBK Balayya Hindupuram TDP Andhra Pradesh Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »

Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..Balakrishna Vs Jr NTR: నా వారసుడు మోక్షజ్ఞే.. మరోసారి ఎన్టీఆర్ టార్గెట్ గా బాలయ్య సంచలన వ్యాఖ్యలు..Balakrishna Vs Jr NTR: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు తన నట వారసుడు తన కుమారుడు మోక్షజ్ఞ..
और पढो »

ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!ANR విషయంలో నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్...!ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి.
और पढो »

TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
और पढो »

Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Wedding Bells: దీపావళి తర్వాత లగ్గాలు షురూ.. రూ.6 లక్షల కోట్లు, 48 లక్షల పెళ్లిళ్లు..! శుభ ఘడియలు ఇవే..Marriage Shubha Muhurtas 2024: దీపావళి లగ్గాలు ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాండ్‌ భాజా బారత్‌ మొదలవ్వనున్నాయి.
और पढो »

Hyderabad To Goa: ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..Hyderabad To Goa: ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..Hyderabad To Goa New Train: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ మంది ప్రకృతి, బీచ్‌ ప్రేమికులు గోవా వెళ్లడానికి భలే ఇష్టపడతారు. గోవాని లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలని అనుకున్నవారు ఉండరు.
और पढो »



Render Time: 2025-02-19 03:21:32