Bank Holidays in October: బ్యాంకు పనులు ఏవైనా మీవి పెండింగ్‌లో ఉన్నాయా? అయితే వెంటనే పూర్తి చేసుకోండి.. ఎందుకంటే మరో ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
నవరాత్రి, ఎన్నికలు ఇతర పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు రానున్నాయి.అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, 10వ తేదీ దుర్గాపూజ సందర్భంగా ఈరోజు బ్యాంకులకు సెలవు రానుంది. ఈ నేపథ్యంలో అగర్తలా, గువహాటీ, కొహీమా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు రానుంది. అంతేకాదు ఈ రోజు తెలంగాణలో కూడా సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ప్రభుత్వానికి సాధారణ సెలవు ఇవ్వాలని ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ పెట్టారు.
ప్రతి ఏడాది ఈ శరన్నవరాత్రులు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తాయి. అక్టోబర్ 13వ తేదీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులు బంద్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆదివారం. ఇక 14వ తేదీ దుర్గాపూజ కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. సాధారణంగా ప్రతి రెండో, నాలుగో శనివారం, ప్రతి ఆదివారం కూడా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.
Bank Holidays In Telangana Bank Holidays Saturday Bank Holidays This Month Bank Holidays In October
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »
Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday All banks will remain closed on Monday check the reason for holiday Bank Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవులు ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది
और पढो »
Aadhar Card: ఆధార్ ఉన్నవారికి బిగ్ అలెర్ట్.. ఇలా చేశారంటే మీ కార్డు ఎప్పటికీ పనిచేయదని యూఐడీఏఐ వార్నింగ్..!!Aadhar Card Mistakes: ఆధార్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్ ఇకపై మీ కార్డుతో ఈ పనిచేస్తే అది ఎప్పటికీ పనికి రాకుండా పోతుందని యూఐడీఏఐ హెచ్చరించింది.
और पढो »
Traffic Restrictions: వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ నెల 30వ తేదీ వరకు ఈ రూటులో ట్రాఫిక్ నిబంధనలు..Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్ వాహనచోదకులకు బిగ్ అలెర్ట్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గచ్చిబౌలీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »
Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్ కానుంది.
और पढो »