Cheetah in Miyapur: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్

Cheetah In Miyapur समाचार

Cheetah in Miyapur: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
Cheetah Spotted In MiyapurViral VideoViral Video Of Pitbull Attack On Cow In Kanpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Cheetah in Miyapur Viral Video: హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున చిరుత సంచారం వైరల్‌గా మారింది. ఏ ఊరి చివరో, సిటీ అవుట్‌ స్కట్‌లో కాదు ఏకంగా నిత్యం వేలాది మంది తిరిగే మియాపూర్‌లో చిరుత సంచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికుల్లో భయాందోళన కూడా మొదలైంది.5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్‌ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!: కొంతమంది ఈ చిరుత దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా ఆ విజువల్స్‌ వైరల్ అవుతున్నాయి. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వెనుక జరుగుతున్న నిర్మాణ పనులకు వచ్చిన కూలీలు చిరుతను చూసి వీడియో తీశారు. దీంతో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు.

TDP Leader Video: మరో టీడీపీ నేత రాసలీలలు..రాత్రికి వస్తేనే పింఛన్ అంటున్న రసిక రాజా.. వీడియో దొరికేసింది..హైదరాబాద్‌ వాసులకు ప్రస్తుతం చిరుత భయం పట్టుకుంది. అడుగు బయట పెట్టాలంటే కూడా స్థానికులు భయపడుతున్నారు. అక్కడ నడిగడ్డ తండా, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో చాలామంది కూలీ పనులు చేసుకునేవారు నివసిస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారుల ప్రకారం పక్కనే రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌కు చెందిన కొన్ని ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అక్కడ చెరువు గట్టుపై చిరుత సంచరించిన విజువల్స్‌ కనిపిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cheetah Spotted In Miyapur Viral Video Viral Video Of Pitbull Attack On Cow In Kanpur Miyapur Metro Station Cheetah

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Viral Video: నువ్వు తోపు భయ్యా.. నోటీతో పాముకు సీపీఆర్.. వీడియో చూస్తే జడుసుకుంటారు..Gujarat man performing cpr to snake: పాముకు ఒక యువకుడు సీపీఆర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Rashmika Mandanna: వావ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో..Rashmika Mandanna: వావ్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో..rashimika mandanna first audition: కన్నడ భామ రష్మీక మందన్న ఫస్ట్ ఆడిషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆమె డైలాగ్ చెప్పేందుకు చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
और पढो »

Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వచ్చి పాడుపని.. వీడియో వైరల్..Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వచ్చి పాడుపని.. వీడియో వైరల్..Police playing poker game: దేవీ నవరాత్రులలో దుర్గమ్మ ఆలయంలో విధులకు వచ్చిన పోలీసులు చేసిన ఘన కార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..Police playing poker game: దేవీ నవరాత్రులలో దుర్గమ్మ ఆలయంలో విధులకు వచ్చిన పోలీసులు చేసిన ఘన కార్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Viral Video: ఎంతకు తెగించార్రా.. స్కూల్ బంక్ కొట్టి మరీ అమ్మాయితో సందుల్లో.. వీడియో వైరల్..Romance leaked video: స్కూల్ కు వెళ్లాల్సిన అమ్మాయి, అబ్బాయి సందుల్లో పాడుపనులు చేస్తు రెచ్చిపోయారు. వీరికి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »



Render Time: 2025-02-21 03:56:03