Chinese man: ఉద్యోగ రాక్షసం.. వీక్లీ ఆఫ్ లేకుండా వరుసగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో మృతి..ఎక్కడంటే..?

China समाचार

Chinese man: ఉద్యోగ రాక్షసం.. వీక్లీ ఆఫ్ లేకుండా వరుసగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో మృతి..ఎక్కడంటే..?
WorkChineseAsia
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది.

Chinese man: ఉద్యోగ రాక్షసం.. వీక్లీ ఆఫ్ లేకుండా వరుసగా 104 రోజులు పనిచేసిన ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో మృతి..ఎక్కడంటే..?

పూర్తి వివరాల్లోకెళ్తే వృత్తిరీత్యా పెయింటర్ అయిన బాధితుడు అబావో 104 రోజులపాటు వరుసగా పని చేయడంతో అతడికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పాటు పలు అవయవాలు ఎఫెక్ట్ అయ్యాయి. చివరికి గత ఏడాది జూన్ నెలలో అతడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని మార్నింగ్ పోస్ట్ తన రిపోర్టులో తెలిపింది. జేజాంగ్ రాష్ట్రంలో పనిచేస్తున్నబాధిత కార్మికుడు కాంట్రాక్టులో భాగంగా వరుసగా పనిచేస్తానని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో పని భారం పెరిగింది. అతను 2023 ఫిబ్రవరి నుంచి మే నెల వరకు 104 రోజుల పాటు పనిచేశాడు. అంతేకాదు అతను కేవలం 2023 ఏప్రిల్ 6వ తేదీ ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25వ తేదీన అనారోగ్యం పాలవగా మే 28వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. ఇక జూన్ 1, 2023వ సంవత్సరం ఆసుపత్రిలో న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతడు మరణించాడు.

Upcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ పై ఓ లుక్కేయండి

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Work Chinese Asia Chinese Man Work Load Chinese Man Worked 104 Days

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?Ecos India Mobility: ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
और पढो »

Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
और पढो »

EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్‌ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్‌ చెబుతున్నాయి. ఆ పెన్షన్‌ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది..
और पढो »

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్‌ స్కీమ్‌ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్‌ స్కీమ్‌ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్‌ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
और पढो »

Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »

Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 23:28:16