Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!దేశంలో ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికలలో వినూత్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చారు. ఎగ్జీట్ పోల్స్ కు సైతం దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకి కేవలం 240 స్థానాలు వచ్చే విధంగా చేశారు. బీజేపీ ఇండిపెండెంట్ గా కనీసం మ్యాజిక్ ఫిగర్ 272 చేరుకోలేపోయింది.
ఇక మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు స్వయంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం అందుబాటులోకి రాలేదని తెలుస్తొంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే వైఎస్ జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandra Babu NaiduWashing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..
Chandrababu Naidu Oath Ceremony Ap Ex Cm Ys Jagan Ap Politics Ysrcp Pmmodi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »
Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
Swaroopanandendra: ఏపీలో కొలువు తీరనున్న కొత్త సర్కారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర..Chandrababu naidu: విశాఖ శారదా పీఠాధి పతి స్వరూపా నందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో ఫెవర్ గా ఉండేవారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారు.
और पढो »
AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
और पढो »
चुनाव नतीजे भास्कर कार्टूनिस्ट की नजर से: NDA का सपना 400 पार, लेकिन बह गई उल्टी बयार; मोदी के साथ नायडू-नी...Election Results Cartoon 2024; PM Modi Nitish Kumar Chandrababu Naidu BJP JDU TDP
और पढो »