Chandrababu Naidu Fire On YS Jagan Polavaram Project Issue: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జగన్ తన కష్టాన్నంతా బూడిదలో పోశారని వాపోయారు.
Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?
Palla Srinivasrao Yadav: పల్లా శ్రీనివాస్‌కే వరించిన తెలుగు దేశం అధ్యక్ష పీఠం.. ఆయన రాజకీయ చరిత్ర తెలుసా? 'తెలంగాణ నుంచి 7 విలీన మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టే ప్రాజెక్ట్ కట్టగలిగాం. పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గోదావరి జిల్లాలకు నీరు వాడుకోవచ్చు. చైనా త్రీగార్జెస్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి విడుదల అవుతుంది. నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్ట్ ఇది' అని వివరించారు. అయితే తన హయాంలో 72 శాతం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే జగన్ నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు అని అసహనం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Eluru District Polavaram Chandrababu Visits Polavaram Project
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
और पढो »
Rushikonda Palace: రుషికొండ భవనం జగన్ సొంతానిది కాదు.. టీడీపీ తెలుసుకో: వైసీపీ ఘాటు కౌంటర్YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.
और पढो »
Arudra Help: నాడు జగన్ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబుChandrababu Announced Rs 5 Lakh Financial Assurance To Arudra: నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ పట్టించుకోకపోగా.. నేడు సీఎంగా వచ్చిన చంద్రబాబు నాయుడు అక్కున చేర్చుకున్నాడు. అండగా నిలిచి అభయమిచ్చాడు. ఎవరికో కాదు ఆరుద్ర కుటుంబానికి.
और पढो »
Chandrababu Oath: ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్‌ను చంద్రబాబు ఆహ్వానిస్తారా? పిలిస్తే వస్తారా?Chandrababu Likely To Invite Former CMs YS Jagan And KCR For Swearing Ceremony: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు తన రాజకీయ శత్రవులు, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌కు ఆహ్వానం పలుకుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
और पढो »
Chandrababu naidu: వైఎస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసిన చంద్ర బాబు.. అందుబాటులో రాని వైసీపీ అధినేత..Chandra babu naidu Oath ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారంచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసరపల్లిలో అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »