Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..
సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి సంఘటనపై అక్కడి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లగచర్ల సంఘటనపై స్పందిస్తూ.. ఎంతటి వారినైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దాడి ఘటనను ఖండిస్తూనే నిందితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారు ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.ఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో చోటుచేసుకన్న పరిణామాలపై మంగళవారం పెదవి విప్పారు.
కలెక్టర్‌పై దాడి ఉదంతంతో కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకోగా.. లగచర్ల, రోటిబండతండా, పులిచర్లతోపాటు మొత్తం 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫార్మా ంపెనీఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు పోరాటం చేస్తామని స్పష్టం చేశాస్తున్నారు. తమ జీవనోపాధి.. గ్రామాలు కలుషితం కాకుండా తాము ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని అక్కడి గ్రామస్తులు, రైతులు స్పష్టం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Collector Attack Lagacharla Vikarabad Prateek Jain New Delhi Farmers Protest Telangana News Telangana Politics Brs Party KT Rama Rao Kodangal Lagacharla Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »
Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్ రెడ్డి?Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
और पढो »
Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది.
और पढो »
KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
CM Revanth Reddy: తెలంగాణ కేబినెట్ భేటీ.. దీపావళికి ముందు రేవంత్ సంచలన నిర్ణయాలు..?Telangana Cabinet meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుందని తెలుస్తొంది. తెలంగాణలో పలు అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
और पढो »
Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »