Car Driving Tips: కారు డ్రైవింగ్ ఇలా నేర్చుకోండి.. వారంలో పర్‌ఫెక్ట్ అయిపోతారు..!

Car Driving समाचार

Car Driving Tips: కారు డ్రైవింగ్ ఇలా నేర్చుకోండి.. వారంలో పర్‌ఫెక్ట్ అయిపోతారు..!
Car Driving TipsTips For Car DrivingBest Tips For Driving
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

How To Learn Car Driving: కారు డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈజీ ట్రిక్స్‌తో నేర్చుకుంటే ఒక వారంలో డ్రైవింగ్ పర్‌ఫెక్ట్ కావచ్చు. అనుభవజ్ఞుడైన డ్రైవర్‌కు తోడు మీకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే డ్రైవింగ్ ఈజీగా వచ్చేస్తుంది.

Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

ప్రస్తుతం ఎక్కువ మంది కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్ స్కూల్స్‌లో ఫీజు కట్టేసి నేర్చుకునేందుకు వెళుతున్నారు. మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని ట్రిక్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే వారంలోనే మీరు కారు నడపొచ్చు. అనుభవజ్ఞుడైన డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ కోసం చేరండి. ఎంత ఎక్కువ సేపు సాధన చేస్తే.. డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. ప్రతి రోజూ కనీసం గంటసేపు అయినా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి.

Kalki 2898 AD Bookings: కల్కి 2898 AD మూవీ ఫీవర్ మాములుగా లేదుగా.. ఒక్కో టిక్కెట్ ధర ఏకంగా రెండు వేలకు పైగా..! ముందు బేసిక్స్‌ మాత్రం తప్పకుండా నేర్చుకోండి. స్టీరింగ్, గేర్ షిఫ్టింగ్, బ్రేకింగ్, యాక్సిలరేషన్ వంటి ప్రాథమిక అంశాలలో నైపుణ్యం పెంపొందించుకోండి. రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్, రోడ్డుపై ఉన్న సింబల్స్‌కు అర్థాలు తెలుసుకోండి. హడావుడిగా కారు నేర్చుకోవాలని అనుకోకుండా.. కాస్త నిదానమైనా ఓపికతో నేర్చుకోండి. మీకు అర్థం కాకపోతే వెంటనే నిరుత్సాహానికి గురి కావద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా డ్రైవింగ్ వచ్చేస్తుంది. సీటు బెల్ట్ ధరించడం అస్సలు మార్చిపోవద్దు. అద్దాలను సర్దుబాటు చేసుకోండి.

ప్రాక్టీస్ చేసేందుకు ఖాళీ ప్రదేశం చూసుకోండి. డ్రైవింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిని మీ వెంట తీసుకువెళ్లండి. డ్రైవింగ్‌లో మీ ప్రొగ్రెస్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. పాజిటివ్ మైండ్‌తో కారు డ్రైవింగ్ నేర్చుకోండి. డ్రైవింగ్ సమయంలో ఇబ్బంది ఎదురైతే కంగారు పడకండి. కూల్‌గా ఉంటూ.. అన్ని టెక్నిక్స్ తెలుసుకోండి. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలని సీనియర్ డ్రైవర్లను అడిగి తెలుసుకోండి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Car Driving Tips Tips For Car Driving Best Tips For Driving Driving Tips

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలాBest 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలాCheap and Best 7 Seater MPV Car with amazing features engine specifications Best 7 Seater Car: 7 లక్షల బడ్జెట్‌లో లభించే 7 సీటర్ అంటే రీనాల్ట్ ట్రైబర్ గురించి చెప్పుకోవాలి. ఇదొక ఎంట్రీ లెవెల్ ఎంపీవీ. ఇందులో 7మంది చాలా సులభంగా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది.
और पढो »

Driving Tips: పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందేDriving Tips: పర్వత ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందేDriving tips and precautions to take while driving in mountain area పర్వత ప్రాంతాల్లో రోడ్లు సాధారణంగా ఇరుగ్గా, మలుపులతో ఉండటమే కాకుండా రోడ్లు పాడయి ఉంటాయి. అందుకే సాధ్యమైనంతవరకూ నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. రోడ్డుని బట్టి కారు స్పీడ్ ఉండాలి
और पढो »

Smartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండిSmartphone Usage Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే వారానికోసారి ఇలా చేయండిSmartphone usage tips and precautions follow these tips and instructions స్మార్ట్‌ఫోన్ల హ్యాకింగ్, సైబర్ ఎటాక్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
और पढो »

Worlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చుWorlds Expensive Car: ఈ కారు డబ్బులతో 200 విల్లాస్ లేదా 3 వేల కార్లు కొనేయవచ్చుWorld most expensive car Rolls Royce brings out another costly car rolls royce arcadia ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో సరికొత్తగా ఈ కారు వచ్చి చేరింది. చేరడమే కాదు ఏకంగా జాబితాలో మొదటి స్థానంలో వచ్చేసింది.
और पढो »

Best MPV Car: పెద్ద ఫ్యామిలీకు సరిగ్గా సరిపోయే చీప్ అండ్ బెస్ట్ 7 సీటర్ కారు ఇదేBest MPV Car: పెద్ద ఫ్యామిలీకు సరిగ్గా సరిపోయే చీప్ అండ్ బెస్ట్ 7 సీటర్ కారు ఇదేMaruti Suzuki Ertiga indias cheap and best 7 seater mpv car ఎంపీవీ అంటే కారుకు, వ్యాన్‌కు మధ్య శ్రేణి వాహనం. సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారుతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమందికి సీటింగ్ ఉంటుంది.
और पढो »

Raveena Tandon: రూ. 100 కోట్ల పరువు నష్టం దావావేసిన రవీనా.. కారణం ఏంటో తెలుసా..?Raveena Tandon: రూ. 100 కోట్ల పరువు నష్టం దావావేసిన రవీనా.. కారణం ఏంటో తెలుసా..?Bollywood actress Raveena: బాలీవుడ్ నటి రవీనా టాండాన్ ఇటీవల ముంబైలో కారు ప్రమాద ఘటన వల్ల వార్తలలో నిలిచారు. కారును రివర్స్ తీసుకునే క్రమంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-15 19:00:40