How to detect hidden cameras: చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు లాడ్జీలలో ఉంటారు. ఇటీవల కాలంలో మాత్రం.. అమ్మాయిల సెఫ్టీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హోటల్స్ లలో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
Ditect Hidden cameras: హోటల్స్ లో, బాత్రూమ్ లలో సీక్రెట్ కెమెరాల అనుమానామా..?.. ఇలా ఈజీగా కని పేట్టేయోచ్చు..
కొత్తగా లాడ్జీలకు వెళ్లినప్పుడు లేదా మాల్స్ లలో బట్టలు మార్చుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం మహిళలు, అమ్మాయిలు ఎంతో అలర్ట్ గా ఉండాలి. ఇటీవల కాలంలో కేటుగాళ్లు బట్టలు మార్చుకునే గదిల్లో, బాత్రూమ్ లలో, లాడ్జీల గదిలో రహస్య కెమెరాలను పెడుతున్నారు. లాడ్జీలలో,కొత్త ప్రదేశాలలో వెళ్లినప్పుడు ముందుగా గదిలోకి వెళ్లి అక్కడ లైట్లన్ని ఆఫ్ చేయాలి. గదిని వీలైనంతగా చీకటిగా అయ్యేలా చూసుకొవాలి. అప్పుడు.. చీకటిలో ఎక్కడైన చిన్నగా లైటింగ్ ఏమైన ఉందా.. అని గమనించాలి. హిడెన్ కెమెరాలలైటింగ్ బ్లింక్ అవుతుంటుంది.
Secrete Cameras How To Detect Hidden Cameras Hotels Hidden Cameras In Washrooms Hidden Camera Detector Apps
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
और पढो »
Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »
Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.
और पढो »
आंध्र प्रदेश में गर्ल्स हॉस्टल के वॉशरूम में हिडन कैमरा: 300 वीडियो-फोटो लीक; आधी रात को छात्रों का प्रदर्श...Andhra Pradesh Krishna Engineering College Girls Washroom Hidden Cameras Controversy
और पढो »