Darshan: జైల్లో చిప్పకూడు తినలేకపోతున్నాను.. ఇంటి భోజనం కావాలంటూ కోర్టుకెక్కిన దర్శన్..

Darshan समाचार

Darshan: జైల్లో చిప్పకూడు తినలేకపోతున్నాను.. ఇంటి భోజనం కావాలంటూ కోర్టుకెక్కిన దర్శన్..
Pavithra GowdaRenuka Swami Murder CaseKannada Hero Darshan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్.. తన అభిమాని రేణుకా స్వామిని చంపిన కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా తాను జైలు తిండి తినలేకపోతున్నాను. తనకు ఇంటి భోజనం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.

: దర్శన్ పేరు హీరో అయినా.. నిజ జీవితంలో విలన్ గా మారి తన అభిమాని హత్యకు కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు. అంతేకాడు రిమాండ్ ఖైదీగా కర్ణాటకలోని పరప్పన అగ్రహారంలో ఉంచారు. అక్కడ దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో జైల్లో పెట్టే తిండితో తన ఆరోగ్యం పాడైపోతుందని .. తనకు రోజు ఇంటి భోజనం తెప్పించుకునేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు దర్శన్.

హీరోగా ప్రతి రోజు కాస్ట్లీ ఫుడ్ తినే దర్శన్.. జైల్లో అతనికి అందరితో పాటే సామాన్య భోజనం తింటున్నారు. దీంతో తన బరువు దాదాపు 10 కిలోలకు పైగా తగ్గిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈయన ప్రతి రోజు జిమ్ తో పాటు నిత్యం మాంసాహారం తీసుకోవడం అలవాటు. కానీ జైల్లో కేవలం రెండు రోజులు మాత్రమే నాన్ వెజ్ పెడుతున్నారు. అది దర్శన్ కు ఏ మాత్రం చాలడం లేదనే వాదన వినిపిస్తోంది.

జైలు రూల్స్ ప్రకారం ఎంత మేరకు పెట్టాలో అంత మేరకే అక్కడ భోజనం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఇంటి భోజనం కోరుతూ కోర్టు కెక్కారు దర్వన్. త్వరలో కోర్టు కూడా దర్శన్ పిటిషన్ స్వీకరించి ఈ విషయమై ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఒక నేరస్థుడికి వారి సామాజిక హోదాను బట్టి కాకుండా.. అందరితో సమానంగానే చూడాలనేదే నేర, న్యాయ చట్టాల్లో ఉంది. అపుడే ఖైదీల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇకపై ఎలాంటి నేరాలు చేయకూడదనే నిర్ణయానికి వాళ్లు వస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pavithra Gowda Renuka Swami Murder Case Kannada Hero Darshan Darshan Toogudeepa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Darshan: ఇండియా కప్ గెలవాలంటే.. దర్శన్ జైలుకెళ్లాల్సిందే!Darshan: ఇండియా కప్ గెలవాలంటే.. దర్శన్ జైలుకెళ్లాల్సిందే!Darshan Murder Controversy: కన్నడ నటుడు.. దర్శన్ రేణుక స్వామి.. హత్య కేసును ఇరుక్కున్నారు. అయితే అభిమానులు మాత్రం దర్శన్.. ఇది కావాలని చేసిన త్యాగం.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కావాలని దర్శన్ టీం ఇండియాని.. గెలిపించడానికి ఇలా చేశారు అని.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
और पढो »

Darshan: దర్శన్, సల్మాన్, సంజయ్ సహా జైలు కెళ్లిన సినిమా స్టార్స్ వీళ్లే..Darshan: దర్శన్, సల్మాన్, సంజయ్ సహా జైలు కెళ్లిన సినిమా స్టార్స్ వీళ్లే..Jail Heroes: తెరపై హీరోలు నిజ జీవితంలో అలా ఉంటారని అనుకోవడం పొరపాటు. తెరపై నాయకులుగా చెలామణి అయ్యే హీరోలు.. నిజ జీవితంలో ఖల్ నాయక్ లైన సందర్భాలున్నాయి. తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్.. తనకు వీరాభిమాని అయిన రేణుకా స్వామి హత్యకేసులో అడ్డంగా బుక్ అయి విలన్ అయ్యాడు.
और पढो »

Darshan wife: బాంబు పేల్చిన దర్శన్ భార్య.. పవిత్ర గౌడ కేసులో మరో షాకింగ్ పరిణామం..Darshan wife: బాంబు పేల్చిన దర్శన్ భార్య.. పవిత్ర గౌడ కేసులో మరో షాకింగ్ పరిణామం..Darshan wife vijayalakshmi: అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో ఫెమస్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ తోపాటు, నటి పవిత్రగౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలోతాజాగా, దర్శన్ సతీమణి విజయలక్ష్మి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు లేఖను రాశారు.
और पढो »

Darshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసుDarshan Manager: ఛాలెంజింగ్ స్టార్‌ దర్శన్‌ మేనేజర్‌ ఆత్మహత్య.. సంచలన మలుపు తిరిగిన కేసుDarshan Thoogudeepa Manager Sridhar Suicide In Hero Farmhouse: కన్నడ సినీ పరిశ్రమలో చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ వివాహేతర సంబంధం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా అతడి మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
और पढो »

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »

Darshan Arrest Live Updates: ದರ್ಶನ್ ಯಡವಟ್ಟು ಕೋಟಿ ಕೋಟಿ ಹಣ ಹಾಕಿರುವ ನಿರ್ಮಾಪಕರು ಕಂಗಾಲುDarshan Arrest Live Updates: ದರ್ಶನ್ ಯಡವಟ್ಟು ಕೋಟಿ ಕೋಟಿ ಹಣ ಹಾಕಿರುವ ನಿರ್ಮಾಪಕರು ಕಂಗಾಲುDarshan Arrest Live Updates: ದರ್ಶನ್ ಯಡವಟ್ಟು ಕೋಟಿ ಕೋಟಿ ಹಣ ಹಾಕಿರುವ ನಿರ್ಮಾಪಕರು ಕಂಗಾಲು
और पढो »



Render Time: 2025-02-16 01:52:05