Dave Bautista Shocking Looks He Reduce 40 kgs Weight With Diet His Latest Looks Goes Viral: డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ డేవ్ బాటిస్టా అనూహ్యంగా సన్నబడి కనిపించారు. ఒక్కసారిగా అతడిని చూసిన సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. బక్కచిక్కి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ప్రత్యేక డైట్ పాటించి సన్నబడినట్లు తెలుస్తోంది. Dave Bautista : డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌ల్లో కండలు తిరిగి.. ప్రత్యర్థులను తన లుక్స్‌తోనే భయపెట్టే డేవ్ బాటిస్ట షాకింగ్ లుక్స్‌లో కనిపించాడు. డ్యూన్ 2 సినిమా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొన్న అతడిని చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. Dave Bautista : కండలతో భయంకరంగా ఉండే డేవ్ బాటిస్ట సాధారణ వ్యక్తిలా శరీరాకృతిని మార్చేశాడు. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరానికి చెందిన బటిస్టా 6 అడుగుల 6 ఇంచుల పొడవు ఉండి కండలు తిరిగి ధృడంగా కనిపిస్తుంటాడు.
Dave Bautista: అసలు ఎవరూ గుర్తు పట్టని రీతిలో బాటిస్ట మారడానికి కారణం అతడి డైట్ అని తెలుస్తోంది.Dave Bautista: గతంలోనే తాను బరువు తగ్గుతున్నట్లు బాటిస్ట ప్రకటించారు. మొదట 147 కిలోల బరువుతో ఉన్నాడు.Dave Bautista: బరువు తగ్గాలని సంకల్పం తీసుకున్నాడు. క్రమంగా పక్కా ప్రణాళికతో డైట్ పాటించి ఏకంగా 40 కిలోల బరువు తగ్గేశాడు.Dave Bautista: ప్రస్తుతం అతడు 108 కిలోల కన్నా తక్కువ బరువు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం అతడ వయసు 55 ఏళ్లు.
WWE Champion Muscleheaded Goofball World Heavyweight Champion WWE Star Hollywood WWE Legend Dave Bautista Drastic Weight Loss Dave Bautista Slim
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
WWE பாடிஸ்டாவா இது... எப்படி இருந்த மனுசன்... இப்படி ஆனது ஏன்...?Dave Bautista: நல்ல உடல்கட்டுடன் திடகாத்திரமாக இருந்த WWE சூப்பர்ஸ்டார் டேவ் பாடிஸ்டா இப்போது உடல் எடை குறைந்து வித்தியாசமாக மாறிவிட்டார். இதன் பின்னணி இங்கு விரிவாக காணலாம்.
और पढो »
Weight Loss Diet: మీరు 30 రోజుల్లో 5 కిలోలు బరువు తగ్గే అద్భుత డైట్ ప్లాన్Do You Want To Lose 5 KG In One Month These: బరువు తగ్గించే డైట్: బరువు తగ్గాలనుకునే వారు నెల రోజులకు సంబంధించిన డైట్ ప్లాన్ అందిస్తున్నాం. పోషకాలతో కూడిన ఆరోగ్యాన్ని పెంచి బరువు తగ్గించే డైట్ ప్లాన్‌ను అమలు చేస్తే నెల రోజుల్లో ఐదు కిలోలు బరువు తగ్గుతారు.
और पढो »
Kolkata doctor murder: ఇంత ఘోరమా..?.. కోల్ కతా ట్రైనీ ఘటనలో మరో షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి తల్లిదండ్రులు..Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనల మరో షాకింగ్ ట్విస్ట్ చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్నిబైటపెట్టారు.
और पढो »
EPFO Pension: మీరు పీఎఫ్ ఖాతాదారులా? 58 ఏళ్ల వయస్సుకు ముందుగానే పెన్షన్ పొందవచ్చని మీకు తెలుసా?EPFO Pension: సాధారణంగా ఒక ఉద్యోగి పదేళ్లపాటు ఈపీఎఫ్‌ఓలో కంట్రిబ్యూట్ చేస్తే అతను పెన్షన్‌కు అర్హుడు అవుతాడని ఈపీఎఫ్ఓ రుల్స్ చెబుతున్నాయి. ఆ పెన్షన్ 58 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది..
और पढो »
Nurse Rape and Murder: కోల్ కత్తా తరహా మరో ఘటన.. నర్సుపై అత్యాచారం, ఆపై గొంతు కోసి దారుణ హత్య.. ఎక్కడో తెలుసా..?Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »
Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడKrishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
और पढो »