Fire Accident: దీపావళికి ముందే దుర్ఘటన.. బాణాసంచా దుకాణంలో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌

Diwali समाचार

Fire Accident: దీపావళికి ముందే దుర్ఘటన.. బాణాసంచా దుకాణంలో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌
Fire CrackersBoggulkuntaAbids
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Fire Broke Out In Cracker Shop: పండుగకు ముందే హైదరాబాద్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బాణాసంచా దుకాణంలో మంటలు ఎగిసిపడి భయానక పరిస్థితి ఏర్పడింది.

Diwali 2024 Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం కంటే తక్కువ ధరకే ZEBRONICS సౌండ్ బార్‌.. అద్భుతమైన సౌండ్‌తో దీపావళి జరుపుకోండి!దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు పదార్థాలు ఉండడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు. దీపావళి పండుగకు ముందే ఈ దుర్ఘటన జరగడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి హైదరాబాద్‌లో కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.rave party in janwada

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Fire Crackers Boggulkunta Abids Crackers Wholesale Shop Fire Accident Hyderabad Fire Safety Breaking News Telangana News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
और पढो »

Deewali Pooja: దీపావళికి ముందే ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచి పూజించండి.. ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు..Deewali Pooja: దీపావళికి ముందే ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచి పూజించండి.. ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు..Deewali Pooja: శంఖాన్ని ఉంచే దిశ: క్షీర సాగర మథనం నుండి బయటకు వచ్చిన రత్నాలలో శంఖం ఒకటి. అప్పట్లో క్షీర సాగరం నుండి హాలాహలం నుండి అమృతం వరకు ఎన్నో వస్తువులు వచ్చాయి. ఇక అమ్మలకన్న అమ్మ మహా లక్ష్మి దేవికి శంఖం అంటే ప్రీతి పాత్రమైనది.
और पढो »

Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..Indiramma Illu: రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక.. పండుగకు ముందే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి..Indiramma Housing Scheme Telangana: తెలంగాణలో నిరుపేదల ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి తెరపడింది. దీపావళి పండుగకు ముందే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు.
और पढो »

Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Deepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లుDeepam Scheme: దీపావళికి సీఎం చంద్రబాబు గిఫ్ట్.. 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లుChandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.
और पढो »



Render Time: 2025-02-16 01:12:35