Formula one Race: ఈ రేసు కేసులో కీలక పరిణామం.. రేపు రంగంలోకి ఈడీ..

KT Rama Rao समाचार

Formula one Race: ఈ రేసు కేసులో కీలక పరిణామం.. రేపు రంగంలోకి ఈడీ..
Formula E RaceEnforcement DirectorateECIR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Formula one Race:ఫార్ములా ఈ-రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఫెమా, నిధుల మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించనుంది. రేపటి నుంచి ఈడీ తన పని మొదలు పెట్టబోతుంది.

మరో వైపు ఈ కేసుకు సంబంధించిన అవసరమైన ఫైల్స్..సంబంధిత దృవ పత్రాల సేకరణలో అటు తెలంగాణ యాంటీ కరెప్షన్ బ్యూరో ఏసీబీ నిమగ్నమైంది.Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్‌ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్‌!

Formula one Race: ఫార్ములా ఈ-రేసు నిర్వహణ పేరుతో రూ. 54 కోట్లు రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారనే ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా.విదేశీ సంస్థకు నిధులు చెల్లించినప్పటికీ ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు.

2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన రేసుతో పాటు.. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాలనుకన్న మరో రేసుకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్‌తో పురపాలకశాఖ నిర్వహించిన ప్రశ్నా జవాబులతో కూడిన వివరాలను కూడా సేకరించే పనిలో పడింది. అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారనే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు ? ఎవరు ఆమోదించారు? ఖర్చులు ఎలా అంచనా వేశారనే దానిపై కూపీ లాగుతున్నారు. మరోవైపు ఫార్ములా వన్ రేసు చెల్లింపులు ఎలా జరిపారనే కోణంపై ఈడీతో పాటు ఏసీబీ దర్యాప్తు సారించనున్నారు.

మరోపక్క ఈడీ కూడా సోమవారం నుంచి దూకుడు పెంచనుంది. అవసరమైన ఫైల్స్ పంపమని పురపాలక పట్టణాభివృద్ధి సంస్థకు లేఖ రాయనున్నారు. దీనికి సంబంధించి సర్టిఫైడ్‌ జిరాక్స్‌ కాపీలు సేకరించి ఇందులో విదేశీ సంస్థకు చెల్లింపులు, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. ఆ తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించడంతోపాటు వారి వాంగ్మూలం కూడా నమోదు చేయనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Formula E Race Enforcement Directorate ECIR Money Laundering BLN Reddy Aravind Kumar IAS Hyderabad Breaking News Telangana News Anti Corruption Bureau Brs Party KTR ED ECIR KTR ACB FIR KTR ED Case KTR ACB Case

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KTR ED Case: కేటీఆర్‌కు షాక్‌ మీద షాక్‌.. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఈడీ కేసు నమోదుKTR ED Case: కేటీఆర్‌కు షాక్‌ మీద షాక్‌.. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఈడీ కేసు నమోదుKT Rama Rao ED Registered ECIR On Formula E Race: ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా తాజాగా ఈడీ కేసు నమోదు చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ షాక్‌ తగిలింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగడం సంచలనం రేపింది.
और पढो »

New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..New Year Events 2025: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరబాద్ పరిధిలో కీలక ఆదేశాలు జారీ చేసిన సీపీ..Hyderabad: కొత్త ఏడాది మరికొన్ని రోజుల్లోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..Ap High court: ఏపీ హైకోర్టు సంచలనం.. హెల్మెట్ లేకుండా దొరికితే.. ఈ సదుపాయాలన్ని కట్..?.. ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు..Traffic Violations: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ పెట్టుకొకపోవడం వల్ల చోటు చోటుసుకుంటున్న మరణాలపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో పలు మార్పులను ట్రాఫిక్ పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది.
और पढो »

Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయంHarish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయంHarish Rao: KTR First Success In Formula E Race: ఏదో అవినీతి జరిగిందని రేవంత్‌ రెడ్డి చేస్తున్న హడావుడి తప్ప ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ తొలి విజయం సాధించారని చెప్పి అభినందనలు చెప్పారు.
और पढो »

Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్‌ పాల్‌ అరెస్ట్Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్‌ పాల్‌ అరెస్ట్Raghu Rama Krishna Raju Custodial Torture Allegations: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో కీలక అధికారిగా ఉన్న విజయపాల్‌ అరెస్టవడంతో ఏపీలో కలకలం రేపింది.
और पढो »

KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు వారం బ్రేక్‌KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు వారం బ్రేక్‌KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్‌ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరాల్లో మునిగింది.
और पढो »



Render Time: 2025-02-13 04:56:14