Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్‌ పాల్‌ అరెస్ట్

Vijay Paul समाचार

Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్‌ పాల్‌ అరెస్ట్
Andhra Pradesh CIDCustodial Torture AllegationsRaghu Rama Krishna Raju
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Raghu Rama Krishna Raju Custodial Torture Allegations: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో కీలక అధికారిగా ఉన్న విజయపాల్‌ అరెస్టవడంతో ఏపీలో కలకలం రేపింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో కీలక అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా అరెస్ట్‌లు కొనసాగుతుండగా.. తాజాగా రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్‌ పాల్‌ అరెస్టయ్యారు. అతడి అరెస్ట్‌ ఏపీలో రాజకీయంగా సంచలనం రేపింది. సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్‌ను మంగళవారం విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం పూట అరెస్ట్ చేశారు.ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీగా పని చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఏడాది మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం జూలై 11వ తేదీన గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాటి సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు నాటి సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌, నిఘా విభాగం అధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీఐడీ అదనపు ఎస్పీ ఆర్‌ విజయ్‌ పాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి తదితరులపై కేసు నోదు చేశారు. ఈ కేసులో తన అరెస్ట్‌ భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా ఎదురుదెబ్బ తగిలింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Akkineni NagarjunaTop Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Andhra Pradesh CID Custodial Torture Allegations Raghu Rama Krishna Raju CID Interrogation Prakasam District Police Ongole SP CID Officials Andhra Pradesh Police Ap Politics YS Jagan Mohan Reddy YSR Congress Party Vijay Paul Arrest

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Thalapathy Vijay: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. త్రిష షాకింగ్ పోస్ట్..!Thalapathy Vijay: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. త్రిష షాకింగ్ పోస్ట్..!Trisha-Vijay: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష అటు కోలీవుడ్ లో కూడా నటించి మెప్పించింది. 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా నటించి మంచి పేరు సొంతం చేసుకున్న త్రిష ఇప్పుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
और पढो »

Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
और पढो »

Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ.. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..Patnam Narender Reddy Arrest: ఫార్మా రగడ పీక్స్ కు చేరింది. మొన్న కలెక్టర్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం పలువురు రైతులను అరెస్ట్ చేసింది.
और पढो »

Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్ అదానీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.
और पढो »

Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్‌Nara Lokesh: అయిదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.. నారా లోకేష్‌Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

KTR Arrest: గవర్నర్‌ అనుమతిస్తే కేటీఆర్‌ అరెస్ట్‌ పక్కా: రేవంత్‌ రెడ్డి సంచలనంKTR Arrest: గవర్నర్‌ అనుమతిస్తే కేటీఆర్‌ అరెస్ట్‌ పక్కా: రేవంత్‌ రెడ్డి సంచలనంWe Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్‌ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్‌ అరెస్ట్‌ తప్పక ఉంటదని రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
और पढो »



Render Time: 2025-02-13 10:12:46