Government New Schemes 2024: 65 కోట్ల మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈ పథకం ద్వారా రూ.8 లక్షలు మీ సొంతం!

Government Schemes 2024 समाचार

Government New Schemes 2024: 65 కోట్ల మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈ పథకం ద్వారా రూ.8 లక్షలు మీ సొంతం!
Central Govt Schemes 2025Scheme Current Affairs 2024Govt Schemes 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Central Government New Schemes 2024: నమో డ్రోన్ దీదీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు డ్రోన్స్‌ను అందిచేందేకు కృషి చేస్తోంది. దీని ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి జరుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Government New Schemes 2024: 65 కోట్ల మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈ పథకం ద్వారా రూ.8 లక్షలు మీ సొంతం!

కేంద్ర ప్రభుత్వం భారత మహిళలకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. స్త్రీలు వారిని వారు స్వయంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర కొత్త కొత్త పథకాలను అందిస్తూ వస్తోంది. అయితే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఈ సారి కూడా కేంద్రం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళల కోసం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అందుబాటలోకి తీసుకు వచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Central Govt Schemes 2025 Scheme Current Affairs 2024 Govt Schemes 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »

Free bus Scheme: దిగొచ్చిన సీఎం.. మహిళలకు ఫ్రీబస్సు పథకం రద్దు పుకార్లపై సంచలన ప్రకటన..Free bus Scheme: దిగొచ్చిన సీఎం.. మహిళలకు ఫ్రీబస్సు పథకం రద్దు పుకార్లపై సంచలన ప్రకటన..Karnataka news: కాంగ్రెస్ సర్కారు ఇటీవల పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మహిళలకు ఫ్రీబస్సు పథకం ఎత్తేస్తున్నారని కూడా పుకార్లు వైరల్గా మారాయి.
और पढो »

2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్‌ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.
और पढो »

Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి?
और पढो »

PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్‌..!PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్‌..!PM Narendra Modi Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.
और पढो »

Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతంBusiness Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతంBusiness Ideas: మనలో చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియదు. ముఖ్యంగా బిజినెస్ అనగానే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనుకుంటారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న మెలకులవలు తెలుసుకుంటే చాలు ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు.
और पढो »



Render Time: 2025-02-19 13:07:08