Hero Duet 2024 Launch Date: హీరో నుంచి మార్కెట్‌లో అద్భుతమైన స్కూటర్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ హీరో డ్యూయెట్ 2024 పేరుతో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
అలాగే దీనిని కంపెనీ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకు రానుంది. అయితే ఈ స్మార్ట్ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.ఈ హీరో డ్యూయెట్ 2024 స్కూటర్ శక్తివంతమైన 110.9 సిసి ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ మైలేజీ వివరాల్లోకి వెళితే.. లీటర్‌కి 63 కిమీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా గంటకు 85 కిమీ వేగంతో దూసుకుపోతుంది.
Profitable Small Business Idea: అదిరిపోయే బిజినెస్.. జీరో పెట్టుబడితో కాలు కదపకుండా నెలకు రూ. 25 వేలు సంపాదించండి ఇలా
Hero Duet 2024 Model Price Hero Duet 2024 Model Hero Duet 2024 Price Hero Duet 2024 On Road Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Honda Shine 100 On Road Price: రూ.64 వేలకే Honda నుంచి అమేజింగ్ బైక్.. ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!Honda Shine 100 On Road Price: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మోటర్ సైకిల్‌ను విడుదల చేయబోతోంది. మార్కెట్‌లో అత్యధిక మైలేజీ బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా కీలక నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన డిజైన్‌తో హోండా షైన్ 100 (Shine100) లాంచ్ కాబోతోంది.
और पढो »
BSNL: అబ్బబ్బో ఈ ప్లాన్ ఎంత చీప్ తెలిస్తే అవాక్కవుతారు.. రూ.91 తో రీఛార్జీ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీ..BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది.
और पढो »
Honda Activa Ev 2024: స్కూటర్ అంటే ఇదే కాదా.. రూ.1 లక్షకే 104 కిమీల మైలేజీనిచ్చే Honda Activa Ev స్కూటర్..Honda Activa Ev 2024 Model Price: త్వరలోనే మార్కెట్‌లోకి Honda Activa Ev 2024 స్కూటర్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Ola Electric: ఓలా నుంచి అదిరిపోయే శుభవార్త.. రూ.39 వేలకే.. 112 కి.మీల మైలేజీ Gig ఎలక్ట్రిక్ బైక్..Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్‌లోకి కొత్త ఈ స్కూటర్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Maruti Swift Hybrid: కొత్త స్విఫ్ట్ హైబ్రిడ్ వచ్చేసిందోచ్..పిచ్చెక్కించే ఫీచర్స్...అద్భుతమైన మైలేజ్Maruti Swift Hybrid: 4వ జనరేషన్ స్విటెస్ట్ మ్యూల్ బెంగళూరులో టెస్ట్ చేస్తున్నట్లు ఫొటోలు లీక్ అయ్యాయి. దాని టెయిల్ గేట్ పై హైబ్రిడ్ బ్యాడ్జ్ ఉంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ మైలేజీ స్విఫ్ట్ అన్ని వేరియంట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది.
और पढो »
Washing Machine Discount: ఆఫర్ అంటే ఇది కద సామీ.. రూ.22 వేల Haier వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.9 వేలకే పొందండి..Washing Machine Discount: ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ హైయర్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి ఎలక్ట్రానిక్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు.
और पढो »