Hidden camera scandal: కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరు ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనలో తాజాగా, కొంత మంది అమ్మాయిలు తమ బాత్రూమ్ లోని షవర్లలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ స్టూడెంట్స్ పోలీసులకు చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Hidden camera: బాత్రూమ్ షవర్లలో కెమెరాలు..?.. గుడ్లవల్లేరు ఘటనలో మరో ట్విస్ట్.. విద్యార్థినులు ఏమంటున్నారంటే..?
ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది. కాలేజీలోని బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలను అమర్చి అనేక ఫోటోలు, వీడియోలను ఫోన్ల లో పంపించుకున్నారంటూ కొంత మంది విద్యార్థినులు ఆరోపించారు. గురువారం.. అర్ధరాత్రి నుంచి వీరి నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈ ఘటన కాస్త పెద్ద దుమారంగా మారింది. వేలాదిగి మహిళలు, విద్యార్థినులు కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. అంతేకాకుండా..
కొంతమంది లవర్స్.. తమ మధ్య వచ్చిన గొడవల వల్ల ఈ ఘటనను తెరమీదకు తెచ్చారంటూ కూడా వార్తలలో వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ లీడర్ షర్మిలా సైతం స్పందించారు. ఈ క్రమంలో దీనిపై అధికారులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున కాలేజీ ఎదుట తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..
Gudlavalleru Engineering College Hidden Camera In Bath Room Secrete Camera In Womens Wash Room Hidden Camera Scandal
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.
और पढो »
ಬಾಲಕಿಯರೇ ಹುಷಾರ್!ಹಾಸ್ಟೆಲ್ನ ವಾಶ್ರೂಮ್ನಲ್ಲೂ ಇರಬಹುದು secret camera!ಯಾರನ್ನೂ ನಂಬುವಂತಿಲ್ಲHidden Camera in Washroom: ಹಾಸ್ಟೆಲ್ ನ ವಾಶ್ ರೂಂ ನಲ್ಲಿ ಸಿಕ್ರೆಟ್ ಕ್ಯಾಮೆರಾ ಇಟ್ಟಿರುವ ಪ್ರಕರಣ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ.
और पढो »
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »
Venu Swamy: రంగంలోకి దిగిన మహిళ కమిషన్.. చైతు, శోభితల జాతకం వ్యవహారంలో మరో ట్విస్ట్..Astrologer venu swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామికి మరో బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. చైతు,శోభితల వైవాహిక జీవితంపై.. ఇటీవల వేణుస్వామి సంచలన వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది.
और पढो »