High Bp Health Tips: ఈ టెక్నిక్ తో హై బీపీ నార్మల్ అవుతుంది.. మీరు కూడా పాటించండి..!

High Blood Pressure समाचार

High Bp Health Tips: ఈ టెక్నిక్ తో హై బీపీ నార్మల్ అవుతుంది.. మీరు కూడా పాటించండి..!
High BPReduce Blood PressureBlood Pressure Control
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాSchool Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!బీపీ అంటే అధిక రక్తపోటు. ఇది చాలా మందిని వేధించే సమస్య. ఇందులో కొంతమందిలో హై బీపీ కూడా ఉంటుంది. హై బీపీ అంటే అధిక రక్తపోటు. మన గుండె రక్తాన్ని శరీరమంతటా పంపుతున్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని రక్తపోటు అంటారు. ఈ ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హై బీపీ అంటారు.

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పొటాషియం ఉండే పండ్లు, కూరగాయలు డైట్‌ లో తీసుకోవాలి. ముఖ్యంగా అరటి, అవకాడో, ఆరెంజ్, మేలన్, ఆప్రికాట్స్, ఆకు కూరలు, టమాటో, బంగాళాదుంప, చిలగడ దుంప, పాలు, పెరుగు, నట్స్, గింజలు, బీన్స్, సాల్మన్ చేప ఇందులో పొటాషియం ఉంటుంది. అలాగే హైబీపీని తగ్గించడంలో మెగ్నీషియం కూడా కీలక ప్రాత పోషిస్తుంది.

హై బీపీని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మందులు వాడటం వంటివి చాలా ముఖ్యం. వైద్యుని సలహా మేరకు క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకోవడం వైద్యుడు సూచించిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.KTR Vs CM Revanth Reddy: రేవంత్ బర్త్ డే రోజు కేటీఆర్ సర్ ప్రైజ్.. ఆ పనినేనే చేస్తానంటూ సంచలన ట్విట్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

High BP Reduce Blood Pressure Blood Pressure Control Blood Pressure Management Blood Pressure Tips Diet For High Blood Pressure Exercise For High Blood Pressure Lifestyle Changes For High Blood Pressure Natural Remedies For High Blood Pressure

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Health Tips: సడెన్‎గా బీపీ డౌన్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుందిHealth Tips: సడెన్‎గా బీపీ డౌన్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుందిLow BP: హైబీపీ వలే లోబీపీ కూడా చాలా ప్రమాదకరం. బీపీ తక్కువగా ఉన్నప్పుడు...తలతిరగటం, బలహీనత, ఆపస్మారక స్థితిలోకి వెళ్తారు. సడెన్ గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »

Business Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదేBusiness Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదేBusiness Ideas: మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు.
और पढो »

Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Hydra: సీఎం రేవంత్‌కు అదిరిపోయే దెబ్బ..?.. హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Samantha: సమంత గురించి రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు.. ఆమె బాధ చూడలేకపోయా.. అందుకే..!Samantha: సమంత గురించి రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు.. ఆమె బాధ చూడలేకపోయా.. అందుకే..!Samantha-Raj : త్వరలోనే నాగచైతన్య శోభిత పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్య సమంత కూడా ప్రేమలో ఉంది అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. అది కూడా మరెవరితోనే కాదు తన ఫ్యామిలీ మాన్ సిరీస్ దర్శకత్వం వహించిన.. రాజ్ తో ఈ బామ్మ పీకల్లోకి ప్రేమలో ఉంది అంటూ వార్తలు రాసాగాయి.
और पढो »

Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Monday shiva puja: కొన్నియోగాలు ముఖ్యంగా జాతకంలో అనేక మంచి ఫలితాల్ని కల్గజేస్తాయి. ఈ సమయంలో ఏపని చేసిన కూడా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది.
और पढो »



Render Time: 2025-02-16 13:49:15