Hanuman idol: తెలంగాణలో మరో దారుణం.. హనుమాన్ విగ్రహం దగ్ధం.. అసలు కారణం ఏంటంటే..?

Bhupalapalli समाचार

Hanuman idol: తెలంగాణలో మరో దారుణం.. హనుమాన్ విగ్రహం దగ్ధం.. అసలు కారణం ఏంటంటే..?
Hanuman TempleViral VideoHanuman Idol Burn
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Bhupalapalli district: తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మంటలు ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.

Bhupalapalli district: తెలంగాణ లోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మంటలు ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.తెలంగాణలో కొన్నిరోజులుగా హిందు దేవాలయాలలోని విగ్రహాలపై దాడులు ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే.. ఏమైందో కానీ.. ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రం నిప్పులు అంటుకున్నాయి. హనుమయ్య ఆలయం అంతా అగ్నీకీలలు వ్యాపించాయి. చుట్టురా నల్లని పొగ వ్యాపించింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మంటలు ఎగిసి పడుతూ.. చూస్తుండగానే విగ్రహం అంతా కాలిపోయింది. ఈ ఘటనకు మాత్రం కారణాలు తెలియరాలేదు. మరీ కావాలని చేశారా.. లేదా.. ఏదైన ప్రమాదం జరిగిందా..అనేది తెలియాల్సి ఉంది.

స్థానికులు మాత్రం దీనిపై విచారణ జరిపి.. నిజ నిజాలు వెలుగులోకి తీసుకొని రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆలయం దగ్గరకు చేరుకున్నట్ల తెలుస్తొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hanuman Temple Viral Video Hanuman Idol Burn Viral News Trending Video Hanuman Idol Set Fire Hanuman Statue Caught Fire

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో మార్పులు.. కారణం ఏంటంటే..?CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో మార్పులు.. కారణం ఏంటంటే..?CM Revanth reddy: తెలంగాణ సెక్రటేరియట్‌లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా..! వాస్తుమార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్‌ను క్లోజ్‌ చేస్తున్నారా..! తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్‌ చెబుతోంది.. కాదు.. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది..
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..?Pavan kalyan Land in pithapuram: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మళ్లీ 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.
और पढो »

YS JAGAN vs SHARMILA :జగన్,షర్మిల మధ్య అసలు పంచాయితీ ఇదే.. ఆ పదవి వల్లే చిచ్చు!YS JAGAN vs SHARMILA :జగన్,షర్మిల మధ్య అసలు పంచాయితీ ఇదే.. ఆ పదవి వల్లే చిచ్చు!YS JAGAN vs SHARMILA : జగన్, షర్మిల మధ్య అసలు విభేధాలకు కారణం ఏంటి..? జగన్ షర్మిల మధ్య అసలు వివాదం ఆస్తులకు సంబంధించిది కాదా....? అన్న, చెల్లి మధ్య వార్ అసలు కారణం ఇదేనా..? అన్నచెల్లెల మధ్య పంచాయితీపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి....? ఇంతకీ షర్మిలకు కావాల్సింది ఆస్తులు కాదా ..
और पढो »

AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pentioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..AP Pention: పెన్షనర్లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫించను సంబంధించిన హామిని నెరవేర్చే పనిలో మరో ముందడుగు వేసింది.
और पढो »

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!Peddireddy Ramachandra Reddy: మాజీ సీఎం జగన్‌కు ముఖం చాటేసిన పెద్దిరెడ్డి.. అసలు కారణం ఇదేనా..!Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ ప్రభుత్వంలో నెంబర్‌ టూ లీడర్‌గా ఓ వెలుగువెలిగారు మాజీమంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీకి పెద్దదిక్కులా ఉన్న పెద్దిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా సేవలందించారు.
और पढो »



Render Time: 2025-02-19 08:00:57