IPL 2025 Mega Auction Record level price for Shreyas Ayyar IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2025లో ఊహించినట్టే పోటాపోటీ వేలం జరుగుతోంది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఊహించినట్టే ఆటగాళ్లు భారీ ధర పలుకుతున్నారు. రిలీజ్ చేసిన ఆటగాళ్ల కోసం పాత జట్లు ప్రయత్నిస్తుండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో భారీ ధరకు శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2025లో ఊహించినట్టే పోటాపోటీ వేలం జరుగుతోంది. వేలం ప్రారంభం కాగానే మొట్టమొదటి ప్లేయర్ అర్షదీప్ సింగ్‌ను భారీ ధరకు పంజాబ్ కింగ్స్ లెవెన్ మరోసారి చేజిక్కించుకుంది. వాస్తవానికి ఎస్ఆర్‌హెచ్‌కు దక్కాల్సి ఉన్నా..రైట్ టు మ్యాచ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఐపీఎల్ గత సీజన్ విన్నర్ కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్ని రికార్డుల్ని తిరగరాశారు.
ఐపీఎల్ 2025 మొదటి రోజు వేలం ప్రారంభంలోనే భారీ ధరలు పలుకుతున్నాయి. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన అర్షదీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ జరుగుతుండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 15.75 కోట్ల వరకూ వెళ్లింది. దక్కించుకునే క్రమంలో పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ ఉపయోగించి 18 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత అందరూ ఊహించినట్టే శ్రేయస్ అయ్యర్ బరిలో దిగారు.
శ్రేయస్ అయ్యర్ కోసం ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఎందుకంటే రెండు జట్లు తమ కెప్టెన్లను రిలీజ్ చేసేశాయి. ఇప్పుడీ జట్లకు మంచి సమర్ధవంతమైన కెప్టెన్ అవసరముంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ తెచ్చిపెట్టడంలో శ్రేయస్ అయ్యర్ కీలకభూమిక పోషించాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ కోసం రెండు జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఆఖరికి పంజాబ్ కింగ్స్ లెవెన్ 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
IPL 2025 Mega Auction Shreyas Iyer Arshadeep Singh Punjab Kings Eleven Shreyas Iyer Sold For 26.75 Crores
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్IPL 2025 Mega Auction Updates youngest forever 13 years left hander registered ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది.
और पढो »
IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Retention List five franchisees left their captains IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి.
और पढो »
ஐபிஎல் மெகா ஏலத்தில் ஜாக்பாட் அடிக்க போகும் வீரர்கள் யார் யார்?IPL 2025 Mega Auction News In Tamil: ஐபிஎல் 2025 மெகா ஏலம் குறித்த லேட்டஸ்ட் அப்டேட்களை தெரிந்துக்கொள்ளுங்கள்.
और पढो »
CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்IPL 2025 Mega Auction: சிஎஸ்கே அணி ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் எடுக்க நினைக்கும் 3 தென்னாப்பிரிக்க வீரர்கள்.
और पढो »
IPL Mega Auction 2025 Live Updates: ఉత్కంఠగా ఐపీఎల్ వేలం.. ఈ ప్లేయర్లపై కనక వర్షంIPL Mega Auction 2025 Live Updates: ఉత్కంఠగా ఐపీఎల్ వేలం.. ఈ ప్లేయర్లపై కనక వర్షం
और पढो »
IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ ఎవరికి, అందరి దృష్టి ఆ ఆటగాళ్లపైనేIPL 2025 Mega Auction All set ready who will get the jackpot in auction IPL 2025 Mega Auction: క్రికెట్ ప్రేమికులందరి దృష్టీ ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలంపైనే పడింది. ఇవాళ, రేపు రెండ్రోజులు సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా జరగనున్న వేలంలో ఆటగాళ్లకు రికార్డు ధర పలికే అవకాశాలున్నాయి.
और पढो »