IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లు

IPL 2025 Mega Auction समाचार

IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లు
IPL 2025 Mega Auction First DaySunrisers HyderabadMoney Left With Franchisees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

IPL 2025 Mega Auction Updates, Franchisees left over monery after day 1 auction IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రైట్ టు మ్యాచ్ కార్డు కొందరు ఆటగాళ్ల దశ మార్చేసింది.

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఊహించినట్టే స్టార్ ఆటగాళ్లకు రికార్డు స్థాయి ధర దక్కింది. కొందరు ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ కన్పించింది. వేలం రసవత్తరంగా సాగింది. మొదటి రోజు వేలం తరువాత ఎవరి వద్ద ఎంత మిగిలింది, ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చెక్ చెద్దాం.Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ.

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రైట్ టు మ్యాచ్ కార్డు కొందరు ఆటగాళ్ల దశ మార్చేసింది. హోరాహోరీగా సాగిన వేలంలో ఆటగాళ్లు రికార్డు స్థాయి ధర దక్కించుకున్నారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో వంటి ఆటగాళ్లపై ఎవరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు చాలా పోటీ కన్పించింది. ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఊహించినట్టే శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కింది. మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, జేక్ ఫ్రేజర్ వంటి ఆటగాళ్లకు ఆశించిన మొత్తం లభించింది. వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఎవరూ ఊహించని డబ్బు లభించింది. మొదటి రోజు వేలంలో 84 మంది ఆటగాళ్లు వేలానికి రాగా 72 మంది అమ్ముడుపోయారు. 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు తొలిరోజు వేలంలో 467.

మొదటి రోజు వేలం తరువాత ఆర్సీబీ వద్ద అత్యధికంగా 30.65 కోట్లు మిగిలితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద అత్యల్పంగా కేవలం 5.15 కోట్లు మిగిలాయి. ఇక ముంబై ఇండియన్స్ జట్టు వద్ద 26.10 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద 22.50 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద 17.50 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద 17.35 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 15.60 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద 14.85 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద 13.80 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద 10.05 కోట్లు మిగిలాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2025 Mega Auction First Day Sunrisers Hyderabad Money Left With Franchisees IPL 2025 Auction Purse Remaining Players Left With Franchisees After First Day Auc

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తి, ఏ జట్టు వద్ద ఎంత మిగిలుందో తెలుసాIPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తి, ఏ జట్టు వద్ద ఎంత మిగిలుందో తెలుసాIPL 2025 Mega Auction Retention process completes check here is the money left IPL 2025 Teams Purse: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమయ్యే 10 ఫ్రాంచైజీలు ఇవాళ అక్టోబర్ 31లోగా ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేయాల్సి ఉంది.
और पढो »

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగావేలంలో రికార్డ్ ధర, 26.75 కోట్లు పలికిన శ్రేయస్ అయ్యర్IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగావేలంలో రికార్డ్ ధర, 26.75 కోట్లు పలికిన శ్రేయస్ అయ్యర్IPL 2025 Mega Auction Record level price for Shreyas Ayyar IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2025లో ఊహించినట్టే పోటాపోటీ వేలం జరుగుతోంది.
और पढो »

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటేIPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటేIPL 2025 Mega Auction Updates bcci released final list with 574 players ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఈసారి 574 మంది ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. ఈసారి వేలం కోసం 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా ఐపీఎల్ బోర్డు 574 మందినే ఫైనల్ చేసింది
और पढो »

IPL Mega Auction 2025 Live Updates: ఉత్కంఠగా ఐపీఎల్ వేలం.. ఈ ప్లేయర్లపై కనక వర్షంIPL Mega Auction 2025 Live Updates: ఉత్కంఠగా ఐపీఎల్ వేలం.. ఈ ప్లేయర్లపై కనక వర్షంIPL Mega Auction 2025 Live Updates: ఉత్కంఠగా ఐపీఎల్ వేలం.. ఈ ప్లేయర్లపై కనక వర్షం
और पढो »

IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Retention List five franchisees left their captains IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి.
और पढो »

IPL 2025: রঞ্জি দেখল অর্জুনের বিধ্বংসী আগুন... নিলামের আগে ১০ দলকে অ্যালার্ট সচিনপুত্রের!IPL 2025: রঞ্জি দেখল অর্জুনের বিধ্বংসী আগুন... নিলামের আগে ১০ দলকে অ্যালার্ট সচিনপুত্রের!Arjun Tendulkars Ranji Show Puts All 10 IPL Teams On Alert Ahead Of IPL 2025 Auction
और पढो »



Render Time: 2025-02-13 14:02:41