IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటే

IPL 2025 समाचार

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటే
IPL 2025 Mega AuctionIPL 2025 Mega Auction Dates And VenueIPL 2025 Mega Auction Players List
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

IPL 2025 Mega Auction Updates bcci released final list with 574 players ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఈసారి 574 మంది ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. ఈసారి వేలం కోసం 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా ఐపీఎల్ బోర్డు 574 మందినే ఫైనల్ చేసింది

IPL 2025 Mega Auction Final List: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్ధమౌతోంది. వేలానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లను ఐపీఎల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. ఏ సెట్‌లో ఏయే ఆటగాళ్లున్నారో జాబితా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Pension Hike: పెన్షన్‌దారులకు కేంద్రం భారీ శుభవార్త.. పెన్షన్‌ పెంపు పూర్తి వివరాలు ఇవిగో..

IPL 2025 Mega Auction Final List: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగనుంది. నవంబర్ 24వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు మెగా వేలం జరగనుంది. మెగా వేలం కావడంతో మొత్తం 10 ఫ్రాంచైజీలు దాదాపు అందర్నీ రిలీజ్ చేసేశాయి. మరి కొంతమంది కొత్తగా రిజిస్టర్ చేసుకోగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ జాబితా విడుదల చేసింది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఈసారి 574 మంది ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. ఈసారి వేలం కోసం 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా ఐపీఎల్ బోర్డు 574 మందినే ఫైనల్ చేసింది. ఈ ఫైనల్ జాబితాలో బీహార్‌కు చెందిన 13 ఏళ్ల రంజీ కుర్రోడు ఉండటం విశేషం. ఐపీఎల్ బోర్డు ఫైనల్ చేసిన 574 మంది ఆటగాళ్లలో ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్లు 48 మంది కాగా విదేశీ క్యాప్డ్ ఆటగాళ్లు 193 మంది ఉన్నారు. ఇక భారతదేశానికి చెందిన ఆన్ క్యాప్డ్ ఆటగాళ్లు 318 మంది ఉంటే, విదేశీ అన్ క్యాప్డ్ ఆటగాళ్లు 12 మంది ఉన్నారు.

ఇక సెట్లవారీగా చూస్తే సెట్ 1లో శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, రిషభ్ పంత్, అర్షదీప్ సింగ్, రబాడ, మిచెల్ స్కార్క్ ఉన్నారు. సెట్ 2లో లివింగ్ స్టోన్, యజువేంద్ర చాహల్, కేఎల్ రాహుల్, డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. సెట్ 3లో డేవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్, మార్ క్రమ్, జేక్ ఫ్రేజర్, రాహుల్ త్రిపాఠి, దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.

సెట్ 4లో వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, రచిన్ రవీంద్ర, హర్షల్ పటేల్, స్టోయినిస్ ఉన్నారు. సెట్ 5లో డికాక్, బెయిర్ స్టో, ఇషాన్ కిషన్, గుర్బాజ్, ఫిల్‌సాల్ట్, జితేష్ శర్మ ఉన్నారు. సెట్ 6లో హాజిల్ వుడ్, ప్రసిద్ధ కృష్ణ, ఆవేశ్ ఖాన్, నోర్జే, నటరాజన్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. సెట్ 7లో రాహుల్ చాహర్, హసరంగ, తీక్షణ, సలామ్ ఖీల్, ఆడమ్ జంపా ఉన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2025 Mega Auction IPL 2025 Mega Auction Dates And Venue IPL 2025 Mega Auction Players List BCCI IPL Board Shortlisted Players List IPL 2025 Mega Auction Indian Players

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలం తేదీ, వేదిక ఖరారు, ఎప్పుడు, ఎక్కడంటేIPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలం తేదీ, వేదిక ఖరారు, ఎప్పుడు, ఎక్కడంటేIPL 2025 Auction to be held in Riyadh of Saudi Arabia on November 24, 25 ఈసారి ఐపీఎల్ వేలం నవంబర్ 24, 25 తేదీల్లో రియాద్‌లో నిర్వహించనుంది బీసీసీఐ.
और पढो »

IPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తి, ఏ జట్టు వద్ద ఎంత మిగిలుందో తెలుసాIPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తి, ఏ జట్టు వద్ద ఎంత మిగిలుందో తెలుసాIPL 2025 Mega Auction Retention process completes check here is the money left IPL 2025 Teams Purse: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమయ్యే 10 ఫ్రాంచైజీలు ఇవాళ అక్టోబర్ 31లోగా ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేయాల్సి ఉంది.
और पढो »

IPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Auction: ఐదుగురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు, ఈసారి వేలంలో స్టార్ ఆటగాళ్లుIPL 2025 Retention List five franchisees left their captains IPL 2025 Auction: ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితాలో కొత్త నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని రిటైన్ చేసుకున్నాయి.
और पढो »

IPL Auction: అదృష్టం ఏ క్రికెటర్‌ను వరించునో.. ఐపీఎల్ మెగా వేలం డేట్, ప్లేస్ ఇదే!IPL Auction: అదృష్టం ఏ క్రికెటర్‌ను వరించునో.. ఐపీఎల్ మెగా వేలం డేట్, ప్లేస్ ఇదే!IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్‌ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్‌ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్‌ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
और पढो »

CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்CSK: சிஎஸ்கே குறி வச்சா இரை தப்புமா... இந்த 3 தென்னாப்பிரிக்க வீரர்கள்IPL 2025 Mega Auction: சிஎஸ்கே அணி ஐபிஎல் 2025 மெகா ஏலத்தில் எடுக்க நினைக்கும் 3 தென்னாப்பிரிக்க வீரர்கள்.
और पढो »

IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్IPL 2025 Mega Auction Updates youngest forever 13 years left hander registered ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది.
और पढो »



Render Time: 2025-02-14 03:24:05