IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

Indian Railway समाचार

IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు
IRCTCRailway New RulesRailway Ticket Booking New Rules
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Indian Railways new rules in ticket booking never share your irctc id రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారు ఇకపై కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలి

IRCTC Alert: మీ ఐఆర్సీటీసీ ఐడీ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నారా..టికెట్ బుకింగ్ కోసమే కదా ఏమవుతుందిలే అని అనుకుంటున్నారేమో. ప్రమాదంలో పడతారు జాగ్రత్త. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Richest Heroes: దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరో ఎవరో తెలుసా.. టాప్‌ 10 సంపన్న హీరోలు వీరే!

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారు ఇకపై కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్ చేయడానికి వీలుంది. ఏజెంట్లు కానివారు ఇతరులకు టికెట్ బుక్ చేయడానికి లేదు. వ్యక్తిగతంగా ఎవరివారు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ లాగిన్ అవసరమౌతుంది. దీనికోసం చాలామంది తెలిసినవాళ్లనో,ఫ్రెండ్స్ నో అడిగి లాగిన్ వివరాలు తీసుకుంటుంటారు.

ఇలా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయి. మూడేళ్లు జైలు శిక్ష లేదా 10 వేల రూపాయలు జరిమానా ఉంటుంది. రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు, పూర్తి పారదర్శకత కోసం ఈ నిబంధనను రైల్వే శాఖ తీసుకొచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IRCTC Railway New Rules Railway Ticket Booking New Rules Irctc New Rules IRCTC New Rules In Telugu IRCTC Alert Never Book Ticket For Friends With Your Irctc Id

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Billionaire Hinduja Family: హిందుజా గ్రూప్‌ కుటుంబానికి భారీ షాక్‌.. నాలుగేళ్లపాటు జైలు శిక్ష విధించిన స్విస్ కోర్టు..Billionaire Hinduja Family: హిందుజా గ్రూప్‌ కుటుంబానికి భారీ షాక్‌.. నాలుగేళ్లపాటు జైలు శిక్ష విధించిన స్విస్ కోర్టు..Billionaire Hinduja Family:ఈ జైలు శిక్ష తీర్పు వెల్లడించిన సమయంలో కోర్డుకు ఏ ఒక్క హిందుజా కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. వారి తరఫున కేవలం మేనేజర్‌ నజీబ్ జియాజీ మాత్రమే హాజరు అయ్యారు.
और पढो »

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
और पढो »

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
और पढो »

TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
और पढो »

Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిAttack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిPithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.
और पढो »

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »



Render Time: 2025-02-21 00:38:05