ITR Verification: ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ అయిందా, 10 రోజులే మిగిలుంది

Income Tax Returns समाचार

ITR Verification: ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ అయిందా, 10 రోజులే మిగిలుంది
ITR Refund 2024ITR 2024 E VerificationOnly 10 Days Left For Itr E Verification
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Income tax returns and verification process only 10 days left ITR Verification: ఇన్‌కంటాక్స్ శాఖ లెక్కల ప్రకారం జూలై 31 నాటికి 7.28 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ పైల్ చేశారు. కానీ ఇప్పటికీ చాలామంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు.

ITR Verification: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైలింగ్ ముగిసింది. చాలామంది రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వెరిఫికేషన్ జరగకుండా రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కాదు. మీ రిటర్న్స్ వెరిఫికేషన్ అయిందో లేదో ఓసారి చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం.Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండిBharath Bandh 2024: రేపు భారత్‌ బంద్‌.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా..

ITR Verification: ఇన్‌కంటాక్స్ శాఖ లెక్కల ప్రకారం జూలై 31 నాటికి 7.28 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ పైల్ చేశారు. కానీ ఇప్పటికీ చాలామంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీ నుంచి 30 రోజుల్లోగా వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చివరి రోజుల్లో అంటే జూలై 27 తరువాత పైల్ చేసి వెరిఫికేషన్ చేయకపోతే కొద్దిరోజులే గడువు మిగిలుంది.

ఇన్‌కంటాక్స్ శాఖ అందించిన వివరాల ప్రకారం జూలై 31 వరకూ 7.28 కోట్టమంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయగా వీరిలో 5 కోట్ల మంది జూలై 26 వరకూ ఫైల్ చేశారు. జూలై 27 నుంచి జూలై 31 వరకూ అంటే చివరి రోజుల్లో 2.28 కోట్లమంది ఫైల్ చేశారు. కొంతమంది రిటర్న్స్ ఫైల్ చేసిన వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేయరు. అలాంటివారికి 30 రోజులు గడువు ఉంటుంది. ఒకవేళ మీరు కూడా వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే కొద్దిరోజులే గడువు ఉంది. వెరిఫికేషన్ పూర్తి చేయకపోతే రిటర్న్స్ ప్రక్రియ పూర్తి కానట్టే.

ఇన్‌కంటాక్స్ శాఖ నిబంధనన ప్రకారంల ఐటీఆర్ 5 పైల్ చేశాక ఇ వెరిఫికేషన్‌కు 30 రోజుల సమయం ఉంటుంది. ఐటీ నుంచి అందిన లెక్కల ప్రకారం ఇంకా 32 లక్షలమంది వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంది. మరో 19 లక్షలమంది అసలు రిటర్న్స్ ఫైల్ చేయలేదు. మీరు రిటర్న్స్ చివరి రోజుల్లో ఫైల్ చేసి ఉండి..ఇ వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే ఆగస్టు 31 వరకూ గడువు ఉంది. ఇది కూడా అందరికీ కాదు. జూలై 27 న రిటర్న్స్ పైల్ చేసుంటే ఆగస్టు 27 వరకూ సమయం ఉంటుంది.చేయకుంటే రిఫండ్ రాదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ITR Refund 2024 ITR 2024 E Verification Only 10 Days Left For Itr E Verification What Is Itr E Verification How To E Verify Your It Returns

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరంITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరంIncome tax returns filing last date due for just 2 days what documents are required to file income tax returns ITR Filing: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై 31. అంటే మరో రెండు రోజులే ఉంది.
और पढो »

ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్ITR Filing 2024: మోత మోగించిన ఐటీ శాఖ, రికార్డు స్థాయిలో ఐటీ రిటర్న్స్Income tax Returns all time record filed more than 7 crore returns by due date july 31 | ITR Filing 2024: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు ముగిసింది. ట్యాక్స్ పేయర్లలో అవగాహన లేదా చైతన్యం కారణంగా అత్యధికంగా రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 50 లక్షల రిటర్న్స్ దాఖలయ్యాయి.
और पढो »

ITR Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి, ఈ కారణాలు కావచ్చుITR Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి, ఈ కారణాలు కావచ్చుIncome tax Returns Refund Issue what to do if there was delay in itr refund check here the reasons | ITR Refund Delay: మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా. ఇంకా రిఫండ్ రాలేదని వెయిట్ చేస్తున్నారా అయితే ఈ అప్‌డేట్స్ కచ్చితంగా మీకే. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత ఇ వెరిఫై అయిందో లేదే చెక్ చేసుకోండి.
और पढो »

ITR filing 2024: ఐటీఆర్ గడువు ముగిసింది..రిటర్న్స్ ఫైల్ చేయలేదా?అయితే మీరు ఎదుర్కొబోయే పర్యావసనాలివే..!!ITR filing 2024: ఐటీఆర్ గడువు ముగిసింది..రిటర్న్స్ ఫైల్ చేయలేదా?అయితే మీరు ఎదుర్కొబోయే పర్యావసనాలివే..!!Income Tax Returns: జూలై 31వ తేదీతో ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసే చివరి తేదీ ముగిసిపోయింది.అయితే ఇప్పుడు పన్ను చెల్లింపుదారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అపరాధ రుసుము ఎంత చెల్లించాలి. ఏమేం ప్రయోజనాలు కోల్పోతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

ITR Filing: இன்றே கடைசி நாள்.... நாளை முதல் ஐடிஆர் தாக்கல் செய்ய யாருக்கு எவ்வளவு அபராதம் தெரியுமா?ITR Filing: இன்றே கடைசி நாள்.... நாளை முதல் ஐடிஆர் தாக்கல் செய்ய யாருக்கு எவ்வளவு அபராதம் தெரியுமா?ITR Filing: அபராதங்கள், வருமான வரித்துறையின் நோட்டீஸ் (Income Tax Notice), அல்லது பிற தேவையற்ற பிரச்சனைகளை தவிர்க்க விரும்புனால், இன்று நள்ளிரவு 12 மணிக்குள் வருமான வரி கணக்கைத் தாக்கல் (ITR) செய்து விடுவது நல்லது.
और पढो »

Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?ITR File Without Form 16: ఇప్పుడంతా ఐటీఆర్ సీజన్ నడుస్తోంది. గతేడాదికి ఆదాయపు పన్న రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇంకా 4 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయాని వారు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం బెటర్.
और पढो »



Render Time: 2025-02-19 04:02:10