Jio : 11 నెలల వ్యాలిడిటీ ప్లాన్‌ రూ.1234 ధరలో

TELECOM समाचार

Jio : 11 నెలల వ్యాలిడిటీ ప్లాన్‌ రూ.1234 ధరలో
JioMobile PlansRecharges
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

jio bampnr hit plan : జియో రూ.1234 ధరలో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 0.5 జీబీ డేటా ఇవ్వడంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సేవ కూడా ఉంది.

JIo: జియో బంపర్‌ హిట్‌ ప్లాన్‌ రూ.1234 రీఛార్జీ చేస్తే 11 నెలల వ్యాలిడిటీ.. మరిన్ని బెనిఫిట్స్‌ తెలిస్తే మైండ్‌బ్లోయింగ్‌..

Jio Affordable Plan: జియో యూజర్లకు బంపర్‌ హిట్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాది పాటుకు వర్తించే ఈ ప్లాన్‌ అతి తక్కువే. జియో ఈ సరికొత్త ప్లాన్‌ రూ.1234 ధరలో ఉంది. దీని వ్యాలిడిటీ 336 రోజులు వర్తిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జీ చేస్తే 11 నెలలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.జియో రూ.1234 ప్లాన్‌తో రీఛార్జీ చేస్తే 336 రోజుల వ్యాలిడిటీ అందుతుంది. ఇది కాకుండా ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 0.5 జీబీ డేటా హైస్పీడ్ పొందుతారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Mobile Plans Recharges Data Voice Calls SMS Telecom Offers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Bumper Offer: 999 रुपये లో 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్Jio Bumper Offer: 999 रुपये లో 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను 999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, 5G సేవలు, 196 జిబి డేటా, జియో సినిమా వంటి ఆఫర్లను కలిగి ఉంది.
और पढो »

BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL Cheapest Recharge Plan: 90 రోజుల వాలిడిటీ కోసం రూ.91BSNL, 90 రోజుల వాలిడిటీతో రూ.91 కేవలం లో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది డేటా, కాల్స్ ఎక్కువగా ఉపయోగించకపోయిన, సెకండ్ సిమ్ ఉపయోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
और पढो »

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్‌..BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అస్సలు తగ్గేదేలే.. 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజూ 2 జీబీ మరిన్ని బెనిఫిట్స్‌..BSNL Super Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
और पढो »

BSNL Best Fiber Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా ఫైబర్ ప్లాన్, 1999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్BSNL Best Fiber Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా ఫైబర్ ప్లాన్, 1999 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్BSNL launches best fiber plan of 6 months validity with unlimited calling బీఎస్ఎన్ఎల్ కొత్తగా 1999 రూపాయల ప్రీ పెయిడ్ Fiber ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 6 నెలలు వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు 1300 జీబీ డేటా పొందవచ్చు.
और पढो »

Jio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుJio Welcome Plan: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్, భారీగా డిస్కౌంట్ కూపన్లుAp Intermediate Exam Schedule for first and second years AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు
और पढो »

Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Jio New Recharge Plan: రోజుకు 2 జీబీ డేటా, 3 నెలలకు పైగా వ్యాలిడిటీతో కొత్త ప్లాన్Reliance Jio offers new recharge plan with 2gb data and 98 days validity Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.
और पढो »



Render Time: 2025-02-15 21:13:54