Jr NTR: భార్య లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ గొడవ.. తారస్థాయికి వాగ్వాదం

Jr Ntr समाचार

Jr NTR: భార్య లక్ష్మీ ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ గొడవ.. తారస్థాయికి వాగ్వాదం
Lakshmi PranathiDevara MovieMan Of Masses
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Jr NTR Fight Wife Lakshmi Pranathi: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటూ యంగ్ టైగర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో గొడవ పడ్డాడని..

Jr NTR Fight Wife Lakshmi Pranathi : మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర'తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటూ యంగ్ టైగర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన వైరల్‌గా మారింది. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో గొడవ పడ్డాడని.. తారస్థాయికి వివాదం వెళ్లిందని పుకార్లు వస్తున్నాయి.పాన్ వరల్డ్ స్టార్: తన నటనతో, డ్యాన్స్‌తో అందరినీ ఆకర్షించిన ఎన్టీఆర్ పాన్ వరల్డ్ స్టార్‌గా రాణిస్తున్నాడు.

అమ్మమ్మ ఊరికి: భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్‌రామ్‌, భార్గవ్‌రామ్‌తో సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లి శాలినితో కలిసి అమ్మమ్మ ఊరు కుందాపూర్‌లోని దేవాలయాలకు ఎన్టీఆర్‌ తీసుకెళ్లారు.అందరిలాగే మేం: అయితే ఇటీవల ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరు భార్యాభర్తల్లాగే తాము గొడవపడతామని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ స్వయంగా ఓ సందర్భంలో తెలిపాడు. ప్రతి భార్యాభర్తల్లాగే తాము కూడా కొట్లాడుకుంటామని చెప్పి ఆసక్తి రేపారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lakshmi Pranathi Devara Movie Man Of Masses Jr NTR Lakshmi Pranathi Relationship Jr NTR Interview Tollywood Telugu Cinema Jr NTR Secrets

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఏం జరిగిందో తెలుసా?AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది.
और पढो »

Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
और पढो »

Jr NTR Bad Sentiments: ‘దేవర’ తో ఆ బ్యాడ్ సెంటిమెంట్స్ కు పాతరేసిన ఎన్టీఆర్..Jr NTR Bad Sentiments: ‘దేవర’ తో ఆ బ్యాడ్ సెంటిమెంట్స్ కు పాతరేసిన ఎన్టీఆర్..Jr NTR Devara Bad Sentiments: సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా.. అన్ని విషయాల్లో సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. కానీ హీరోల్లో ఎన్టీఆర్ మాత్రం ఆ సెంటిమెంట్ ను నమ్మనట్టు కనబడుతుంది. అది ‘దేవర’ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది.
और पढो »

Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఇన్ని బ్లాక్ బస్టర్స్ ను మిస్ చేసుకున్నాడా..!Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
और पढो »

NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..NTR Jr 1st Remunaration: ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘దేవర’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో దేవర్ మూవీకి రూ. 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
और पढो »

Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఎన్టీఆర్, చంద్రబాబు మీటింగ్ అంతా హుళక్కేనా..!Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్..
और पढो »



Render Time: 2025-02-19 20:36:15