Harish Rao Reacts On Jainoor Incident: జైనూర్ అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని.. గత 9 నెలల్లోనే 1900 అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.
రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యాచారాలు పెరిగిపోయాయని.. మహిళలకు భద్రత కరువైందన్నారు. 9 నెలల్లో 1900 అత్యాచారాలు జరిగాయని మండిపడ్డారు. జైనూరు అత్యాచార బాధితురాలిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరామర్శించారు. జైనూరు ఘటన ఘటన అత్యంత పాశవిక ఘటన అని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ మీద ఎస్ఐ అత్యాచార యత్నం చేయడం దారుణమన్నారు.ఇలాంటివి అనేక ఘటనలు జరిగాయని..
రాష్ట్రంలో స్మగుల్డ్ వెపన్స్ బయటపడుతున్నాయని.. ఒకప్పుడు బిహార్‌లో ఉండే నాటు తుపాకులు ఇప్పుడు తెలంగాణలో రాజ్యం ఏలుతున్నాయన్నారు. 2018 నుంచి 2023 వరకు 5 ఇళ్లలో కేవలం 200 నాటు తుపాకులు దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత 4 మత కలహాలు జరిగాయని.. మొత్తం వ్యవస్థ నాశనం అయిందన్నారు. మెదక్‌లో సరిగా లేరన్న డీసీపీని తెచ్చి హైదరాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. కేంద్ర హోమ్ శాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని డిమాండ్ చేశారు. డయల్ 100 కూడా పని చేయడం లేదని..
"ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వరద నిర్వహణ, సహాయం, రుణ మాఫీ, విద్యా వ్యవస్థను నడపటంలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షాలను వేధించడం, కండువాలు కప్పటంలో సీఎం బిజీగా ఉన్నారు. ఖమ్మంలో ఎన్‌కౌంటర్ జరిగి 10 మంది చనిపోయారు. దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ శబ్దం కూడా లేదు. ఫిక్ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జైనూరు బాధితురాలికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.." అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Ganesh Chaturthi 2024: వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూశారా..?.. ఈ రెండు పరిహారాలు పాటిస్తే శాపం కాస్త వరంగా మారుతుంది.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mokshaga As Simba
Ex Minister Harish Rao Harish Rao Harish Rao News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్Ex Minister Harish Rao Strong Warning To Revanth Reddy: వరద సహాయంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వం సహాయం చేస్తున్న తమపై కేసులు నమోదు చేయిస్తుండడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
और पढो »
Harish Rao: వరద బాధితుల కన్నీళ్లు తుడిచిన హరీశ్ రావు.. రేవంత్ ప్రభుత్వంపై శాపనార్థాలుBRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
और पढो »
Khammam floods: ఖమ్మంలో హైటెన్షన్...హరీష్ రావు కారుపై రాళ్లదాడి... వీడియో వైరల్..khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
और पढो »
Telangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి.
और पढो »
Harish Rao: మాట తప్పిన రేవంత్.. పాపం తగలకుండా హరీశ్ రావు ఆలయాల యాత్రHarish Rao Starts Temple Tour For Protect Telangana With Revanth Promise Fail: తన సవాల్‌కు ప్రతిసవాల్ విసిరి ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్టు వేసి మాట తప్పడంతో హరీశ్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు.
और पढो »
BRS Party: తెలంగాణలో ముదురుతున్న అసభ్య వివాదం.. రేవంత్ రెడ్డిపై ఠాణాలో ఫిర్యాదుBRS Party Leaders Complaints In Panjagutta Police Station: తెలంగాణ రాజకీయాల్లో అసభ్య వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది.
और पढो »