Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందా

Jamili Elections समाचार

Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందా
One Nation One ElectionCentral GovernmentUnion Cabinet
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Jamili Elections Updates union cabinet approves one nation one elections Jamili Elections in Telugu: దేశమంతా ఇప్పుడు జమిలి ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. జమిలి ఎన్నికలంటే దేశంలో ఒకే ఎన్నికలు.

Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Manchu Vs Bhuma: ఫ్యాక్షన్ టర్న్ తీసుకుంటున్న మంచు కుటుంబ గొడవలు.. రంగంలోకి భూమా అఖిల ప్రియా..?..Manchu Lakshmi: మంచు లక్ష్మి సంచలన పోస్ట్‌..

Jamili Elections in Telugu: దేశమంతా ఇప్పుడు జమిలి ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. జమిలి ఎన్నికలంటే దేశంలో ఒకే ఎన్నికలు. అంటే అటు లోక్‌సభ, ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం. ఇదే వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనిని ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో ఇక రెండు ప్రక్రియలు మిగిలున్నాయి. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. బిల్లు అమల్లో రావాలంటే రాజ్యాంగంలోని ఆరు ఆర్టికల్స్ సవరణ చేయాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లో రావాలంటే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు ఇవీ..

1. లోక్‌సభ, రాజ్యసభ కాల పరిమితి చెందిన ఆర్టికల్ 83, రాష్ట్రాల అసెంబ్లీకు ఐదేళ్ల గడువుని నిర్దేశించే ఆర్టికల్ 172 సవరణ3. లోక్‌సభను రద్దు చేసేలా రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85 సవరణ5. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 సవరణదేశంలో ఇప్పటి వరకూ అంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1957, 1962, 1967లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత పరిస్థితులు మారి అడపా దడపా జరుగుతున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదన తొలిసారిగా 1980లో వచ్చింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

One Nation One Election Central Government Union Cabinet Union Cabinet Approves One Nation One Election Parliament 6 Articles To Be Amend For Jamili Elections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదంOne Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదంUnion Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
और पढो »

Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటేJamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటేCentral government like to set one nation one election bill in parliament winter session వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలంటే దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాకంలో ఎన్నికలు నిర్వహించడం.
और पढो »

One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: 2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా...పొలిటికల్ పార్టీల హడావుడి అందుకేనా ...?One Nation One Election Update: దేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్దమైందా..? ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ పట్టుదల నెరవేరబోతుందా..? గత కొద్ది రోజులుగా ఈ జిమిలి ప్రచారం ఎందుకు మారుమోగుతుంది..? మరో రెండు,మూడేళ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయా..
और पढो »

One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update : మహారాష్ట్ర విక్టరీతో ప్లాన్ మార్చిన మోదీ, అమిత్ షా, ఇక మళ్లీ ఎన్నికలు తప్పవా...?One Nation One Election Update: మహారాష్ట్ర ఫలితాలతో కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్దమవుతుందా..? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలు ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయా..? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుందా..
और पढो »

Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi date: కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.ఈ ఏకాదశి రోజున ఏ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు రాజయోగాలను ఇస్తుందంట.
और पढो »

Profitable Small Business Idea: అదిరిపోయే బిజినెస్.. జీరో పెట్టుబడితో కాలు కదపకుండా నెలకు రూ. 25 వేలు సంపాదించండి ఇలాProfitable Small Business Idea: అదిరిపోయే బిజినెస్.. జీరో పెట్టుబడితో కాలు కదపకుండా నెలకు రూ. 25 వేలు సంపాదించండి ఇలాSaree Business Idea From Home: బిజినెస్ అంటే ఖచ్చితంగా పెద్ద చదువు లేదా భారీ పెట్టుబడి అవసరం అని చాలా మంది అభిప్రాయ పడుతారు.
और पढो »



Render Time: 2025-02-13 11:27:34