Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది.
ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు. తెలంగాణతో పాటు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నారా..
తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్ర తెలుసనే విధంగా పవన్ పోస్టులు పెడుతున్నారని భావిస్తున్నారు. ఇటీవలే సనాతన ధర్మం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాటు ఆయన కుమారుడు..ఉదయనిధి స్టాలిన్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమిళనాడులో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్‌కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతోనే పవన్ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. పవన్ వ్యూహాల వెనుక బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ ఉందనే టాక్ వస్తోంది.
Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..
Tamilnadu Politics Pawan Kalyan YS Jagan Tirupati Laddu Animal Fat Tirumala Laddu Animal Fat AP News Pawan Kalyan Vs Prakash Raj Rahul Gandhi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »
Pawan Kalyan VS Udhayanidhi: బిగ్ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్, పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
और पढो »
Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!Pavan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
और पढो »
Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
और पढो »
KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.
और पढो »
Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంటర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »