Kukatpally Madhavaram Krishna Rao Deny To Survey: సర్వే పేరిట తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్లాస్ పీకారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యక్తిగత వివరాలు అడగడం తప్పని..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఎలా మాట్లాడారో వీడియో చూపిస్తూ వారిని నిలదీశారు.Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?కుల గణన.. సమగ్ర సర్వే అంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే గందరగోళంతో కొనసాగుతోంది. సర్వేకు ఇంటికి వచ్చిన అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూనే.. వ్యక్తిగత వివరాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిలదీశారు. గడువులోపు సర్వే పూర్తీ చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు బలహీనర్గాలతో పాటు మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వేతో ప్రయోజనం దక్కాలని కోరారు. ప్రజలకు సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ఎమ్మెల్యే సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pension Rules
Madhavaram Krishna Rao Brs Party Telangana Survey Revanth Reddy Fails Enumerators Kukatpally MLA Deny To Survey Telangana News Congress Party Fails Six Guarantees
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »
Vemula Prashanth Reddy: మాజీ మంత్రి వేములకు బిగ్‌షాక్.. చక్రం తిప్పిన కాంగ్రెస్ లీడర్Balkonda Constituency: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ కంచుకోట బీటలు వారుతోంది. మాజీమంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రశాంతత కరువైంది.
और पढो »
Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..!Telangana Samagra Kutumba Survey: ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిపేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »
CM Revanth Reddy: రేవంత్ ఇలాఖాలో షాడో ఎమ్మెల్యేల హవా.. అసలు ఏంటా స్టోరీ..!Telangana Congress Politics: ఉమ్మడి మహబూబ్ నగర్‌లో బీఆర్‌ఎస్ కంచుకోట బద్దలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కారు పార్టీ రెండు సీట్లకే పరిమితమైంది. అందులోనూ ఓ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోయారు. మరో ఎమ్మెల్యే కూడా త్వరలోనే హస్తం పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది.
और पढो »
Survey: తెలంగాణ సర్కార్ సంచలనం.. మళ్లీ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేTelangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.
और पढो »
CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »