K Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను బెయిల్‌కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వేసిన పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టిపారేశాయి. దీంతో ఆమె ఇక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. కవితకు బెయిల్ నిరాకరించడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా బెయిల్ పిటిషన్ల తిరస్కరణపై గులాబీ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం కుంభకోణం కేసులో మార్చి 15 న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అనంతరం తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా భావించగా కోర్టు నిర్ణయం విస్మయానికి గురి చేసింది. ప్రస్తుతం బెయిల్ తిరస్కరణతో కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP New DGP. Dwaraka TirumalaraoFlipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..Singanamala Assembly: శింగనమల 'సింగం' ఎవరు..
Delhi Liquor Policy Enforcement Directorate Kavitha Bail Petition Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణSupreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
और पढो »
Dande Vithal: బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక రద్దుTelangana High Court Verdict MLC Dande Vithal Election Invalid: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
और पढो »
Fake Video Case: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఫేక్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్?Three Arrest In Amit Shah Fake Video Case In Hyderabad: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
और पढो »
Kadiyam Kavya: కడియం కావ్యకు భారీ షాక్.. ఆమె రాకను వ్యతిరేకిస్తూ కొట్టుకున్న నాయకులుCongress Leaders Objected Kadiyam Kavya: వరంగల్ పార్లమెంట్ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.
और पढो »
Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్.. గాజు గ్లాస్ ఇతరులకు కేటాయింపుShock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
और पढो »
Pithapuram: పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడాPawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
और पढो »