Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?

Kangana Ranaut समाचार

Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?
Sonu SoodKanwar YatraKanwar Yatra Nameplate Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Kangana Ranaut: ఎంపీ కంగానా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందే పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.

Kangana Vs Sonu sood: సోనూసూద్ పై రెచ్చిపోయిన కంగనా.. రచ్చగా మారిన కన్వర్ యాత్ర అంశం .. కారణం ఏంటంటే..?

Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.Secunderabad bonalu 2024ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పదిహేను రోజులపాటు కన్వర్ యాత్రను శివ భక్తులు చేస్తుంటారు. ఇక రేపటి నుంచి జులై 22 నుంచి ఇది జరగనుంది. దీనిలో భాగంగా పవిత్రమైన గంగానదుల నుంచి జలాలను సేకరిస్తుంటారు.

సోనూసూద్ ట్విట్ ను అంగీకరిస్తామని అంటూనే.. హలాల్ స్థానంలో మానవత్వం అని కూడా బోర్డులు పెట్టాలని పంచ్ లు వేశారు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కన్వర్ యాత్రం నేపథ్యంలో.. మధ్య ప్రదేశ్ సర్కారు కూడా యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలనే ఫాలో అయ్యింది. తోపుడు బండ్లు, స్టాల్స్, హోటల్స్ లు తప్పనిసరిగా పేర్లు, మొబైల్ పేర్లతో ఉన్న బోర్డులు పెట్టుకొవాలని లేకుండా.. జరిమాన విధిస్తామని కూడా తెల్చి చెప్పింది.ఇదిలా ఉండగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికLPG Cylinder InsuranceLPG Cylinder

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sonu Sood Kanwar Yatra Kanwar Yatra Nameplate Controversy Kanwar Yatra Name Plate Issue CM Yogi Adityanath

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Owaisi Vs KCR: కేసీఆర్ పై రెచ్చిపోయిన ఓవైసీ.. గులాబీ బాస్ తో దోస్తీ కటీఫ్ అంటున్న అసదుద్దీన్..Owaisi Vs KCR: కేసీఆర్ పై రెచ్చిపోయిన ఓవైసీ.. గులాబీ బాస్ తో దోస్తీ కటీఫ్ అంటున్న అసదుద్దీన్..Owaisi Vs KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శతృవులు ఉండరని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఒకరినొనకరు తిట్టు కున్న రాజకీయ నేతలు.. రాజకీయ అవసరం ఏర్పడితే.. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్న సందర్భాలు కోకోల్లలు.
और पढो »

Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..Kumari aunty food stall: బాలీవుడ్ హీరో సోనూసూద్ కుమారీ ఆంటీ స్టాల్ కు వచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. సోనూసూద్ ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Sonu sood: రోటీలపై ఉమ్మిన వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్.. మూర్ఖుడివి అంటూ నెటిజన్ల ట్రోల్స్.. అసలేం జరిగిందంటే..?Trolls on sonu sood: టిఫిన్ షాపులో ఒక వ్యక్తి రోట్టెలపై ఉమ్ముతూ చపాతీలు చేస్తున్నాడు. దీంతో అది కాస్త తీవ్ర దుమారంగా మారింది. ఈ వీడియో లోని వ్యక్తికి సోనూసూద్ సపోర్ట్ చేస్తు ఎక్స్ వేదికగా కామెంట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సోనూసూద్ ను ఒక రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.
और पढो »

Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో సోనూసూద్.. పాలాభిషేకం చేసిన ఏపీ యువతి.. వీడియో వైరల్..Sonu Sood: మాట నిలబెట్టుకున్న రియల్ హీరో సోనూసూద్.. పాలాభిషేకం చేసిన ఏపీ యువతి.. వీడియో వైరల్..sonu sood humanity: రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఏపీకి చెందిన ఒక యువతి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత చదువులు చదువుకోలేకోతున్నానని, ఎవరైన ఆదుకోవాలని కూడా ఆమె సామాజిక మాధ్యమంలో వీడియో తీసి పోస్ట్ చేసింది. ఇది కాస్త సోనూసూద్ వరకు వెళ్లింది.
और पढो »

Sonu sood controversy: खुद की तुलना भगवान राम से कर मुश्किल में फंसे सोनू सूद, कंगना रनौत ने लगाई फटकारSonu sood controversy: खुद की तुलना भगवान राम से कर मुश्किल में फंसे सोनू सूद, कंगना रनौत ने लगाई फटकारSonu Sood comparing Lord Ram: जब एक एक्स यूजर ने कहा कि सोनू सूद को थूकी हुई रोटियां खानी चाहिए, तो अभिनेता ने जवाब दिया,
और पढो »

UPSC Chairman: యూపీఎస్సీలో దుమారం.. చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?UPSC Chairman: యూపీఎస్సీలో దుమారం.. చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?UPSC chairaman Manoj soni: యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా దుమారంగా మారింది. ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనతో యూపీఎస్సీ తరచుగా వార్తలలో ఉంటుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
और पढो »



Render Time: 2025-02-21 14:33:41