Megha Akash: రహాస్యంగా తన ప్రియుడికి రింగ్‌ తొడిగిన నితిన్‌ హీరోయిన్‌

Megha Akash समाचार

Megha Akash: రహాస్యంగా తన ప్రియుడికి రింగ్‌ తొడిగిన నితిన్‌ హీరోయిన్‌
Saai VishnuEngagement CeremonyMegha Akash Engagement Ceremony
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Megha Akash Got Engaged With Saai Vishnu: తెలుగు సినీ పరిశ్రమలో మరో హీరోయిన్‌ పెళ్లికి సిద్ధమైంది. తనకు కాబోయే భర్తతో ఆ హీరోయిన్‌ నిశ్చితార్థం చేసుకుంది. లై సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన తమిళ అమ్మాయి మేఘా ఆకాశ్ రింగు తొడిగేసింది.

Megha Akash Saai Vishnu : తెలుగులో పలు సినిమాల్లో నటించిన తమిళ అమ్మాయి మేఘా ఆకాశ్‌ వ్యక్తిగత జీవితంలో మరో కీలక అడుగు వేసింది. Megha Akash Saai Vishnu : అనూహ్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. కొద్దిమంది సమక్షంలో ఆమె తనకు కాబోయే భర్తకు రింగ్‌ తొడిగింది. Megha Akash Saai Vishnu : ఇంతకీ ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా. అతడి పేరు సాయి విష్ణు. అతడు వ్యాపారంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది.

నితిన్‌, మేఘా ఆకాశ్‌ కలిసి నటించిన ఆ సినిమా నిరాశపర్చింది. Megha Akash Saai Vishnu: రావణాసుర, డియర్‌ మేఘా, గుర్తుందా శీతాకాలం, చల్‌ మోహన్‌ రంగ, రాజా రాజా చోర, మను చరిత్ర వంటి తెలుగు సినిమాల్లో మేఘా నటించింది.Megha Akash Saai Vishnu: తమిళ సినిమాల్లోనూ నటించినా మేఘా ఆకాశ్‌కు హిట్‌ రాలేదు. రజనీకాంత్‌ నటించిన పెట్టా సినిమాలోనూ మేఘా నటించింది. కానీ పరిశ్రమలో ఒక్క హిట్‌ లభించలేదు.Janmashtami 2024: ఛప్పన్ భోగ్ అంటే ఏమిటి..?.. జన్మాష్టమి రోజు.. చిన్ని కృష్ణుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో తెలుసా..?.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saai Vishnu Engagement Ceremony Megha Akash Engagement Ceremony Megha Akash Saai Vishnu Engagement

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Megha Akash :மேகா ஆகாஷிற்கு விரைவில் திருமணம்! நிச்சயதார்த்தம் முடிந்தது..மாப்பிள்ளை யார்?Megha Akash :மேகா ஆகாஷிற்கு விரைவில் திருமணம்! நிச்சயதார்த்தம் முடிந்தது..மாப்பிள்ளை யார்?Megha Akash : மேகா ஆகாஷிற்கு திருமணம்! நிச்சயதார்த்தம் முடிந்தது..மாப்பிள்ளை யார்?
और पढो »

Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..Kriti sanon Relationship: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన కంటే పదేళ్ల చిన్నోడితో డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీనిపై తాజాగా, తొలిసారి బాలీవుడ్ నటి నోరు విప్పారు.
और पढो »

Naa Anveshana: యూట్యూబ్‌తో కోట్లకు కోట్లు.. నా అన్వేషణ యూట్యూబర్‌ సంపాదన తెలిస్తే షాకవుతారుNaa Anveshana: యూట్యూబ్‌తో కోట్లకు కోట్లు.. నా అన్వేషణ యూట్యూబర్‌ సంపాదన తెలిస్తే షాకవుతారుNaa Anveshana YouTuber Anvesh Income Details: తన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉండే యూట్యూబర్‌ నా అన్వేషణ ఛానల్‌ యాత్రికుడు అన్వేష్‌ సంపాదన విషయం బయటకు వచ్చింది.
और पढो »

Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడిGirl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడిGirl Friend Stops His Boy Friend Marriage: కరెక్ట్‌గా పెళ్లి సమయానికి వచ్చిన ప్రియురాలు మండపంపై హల్‌చల్‌ చేశారు. తన ప్రియుడు మోసం చేశాడని అతడిపై యాసిడ్‌తోపాటు కత్తితో దాడికి పాల్పడింది.
और पढो »

Nurse Rape and Murder: కోల్ కత్తా తరహా మరో ఘటన.. నర్సుపై అత్యాచారం, ఆపై గొంతు కోసి దారుణ హత్య.. ఎక్కడో తెలుసా..?Nurse Rape and Murder: కోల్ కత్తా తరహా మరో ఘటన.. నర్సుపై అత్యాచారం, ఆపై గొంతు కోసి దారుణ హత్య.. ఎక్కడో తెలుసా..?Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »

Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-13 21:21:54