Most Lucky Zodiac Sign In Telugu: నవంబర్ 15వ తేదీన శని గ్రహంలో కీలక మార్పులు రాబోతున్నాయి.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎలాంటి పనులు చేసినా కలిసి వస్తుంది. కష్టపడి పని చేసే వారికి ఈ సమయం వరాలజల్లు కురిపించబోతోంది.
Most Lucky Zodiac Sign : నవంబర్ 15 నుంచి ఈ రాశుల వారిపై కాసుల జల్లు.. రాసి పెట్టుకోండి కోటీశ్వరులు కాబోతున్నారు!
ని గ్రహం చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటుంది అలాగే ఈ గ్రహం ఎప్పుడెప్పుడు రాశుల్లో కదలికలు కూడా జరుగుతుంది. దీని కారణంగా అన్ని రాశి చక్రాలపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే శని గ్రహం త్వరలోనే తన గమనంలో మార్పులు చేసుకోబోతోంది. నవంబర్ 15వ తేదీన ఈ గ్రహం తిరోగమనం చేయబోతోంది. అయితే ఈ కదలిక కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రభావం పడి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ శని గ్రహం వచ్చే సంవత్సరంలో కుంభరాశి నుంచి కూడా బయటకి రాబోతున్నాడు..
Most Lucky Zodiac Sign Saturn Transit Saturn Pisces Transit Saturn In Pisces Transit
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »
Lucky Girls Zodiac Signs: ఈ రాశిల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే, పక్క కోటీశ్వరులు అవ్వడం ఖాయం!Lucky Girls Zodiac Signs: ఈ క్రింది రాశి కలిగిన అమ్మాయిలను వివాహం చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయ జ్యోతిష శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కొందరికి అయితే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
और पढो »
Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Shani Gochar: ఈ రాశుల వారిపై శనీశ్వరుడి అశుభ దృష్టి తొలిగింపు.. ఇకపై ఈ రాశుల వారికీ అన్ని శుభాలే..Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »
Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
और पढो »