Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!

Today Rasi Phalalu समाचार

Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!
Rasi Phalalu TodayHoroscope TodayHoroscope For Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.

Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!

: జ్యోతిష్య శాస్త్రంలో అధిపతిగా వ్యవహరించే కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేశాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల మొత్తం అన్ని రాశి చక్రాలు ప్రభావితమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం మిథున రాశిని వదిలి చాలా రోజుల తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఇది డిసెంబర్‌ 7వ తేది వరకు అదే రాశిలో కొనసాగుతూ ఉంటాడు. జనవరి 21వ తేదిన మళ్లీ కుజుడు ఇతర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

ఈ కుజ గ్రహం సుమారు 45 రోజుల తర్వాత రాశి సంచారం చేయబోతున్నాడు. ఇది వృత్తి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితలుపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ గ్రహం జాతక చక్రంలో శుభస్థానంలో ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. అలాగే ఎలాంటి పనులు ప్రారంభించిన సక్సెస్‌ అవుతారు. అయితే ఈ కుజుడి సంచారం కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.అంగారకుడు సంచారం మేష రాశివారికి విపరీతమైన ఆదాయం పెంచుతుంది.

కుంభరాశి వారికి కూడా అంగారకుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మానసికంగా కూడా శాంతి కూడా పెరుగుతుంది. అలాగే వీరికి తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా వీరికి వివాహాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rasi Phalalu Today Horoscope Today Horoscope For Today Lucky Number Lottery Today Mithun Rashi Lucky Number Lucky Number Astrology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నుంచి దీపావళి వరకు ఈ రాశులవారికి డబ్బే..డబ్బు!Dussehra 2024 Lucky Zodiac Sign: దసరా నవరాత్రల్లో భాగంగా శని దేవుడు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు. శని కదలికల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఆఖండ ధన యోగం!Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఆఖండ ధన యోగం!October 2024 First Week Lucky Zodiac Sign: అక్టోబర్ మొదటివారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన యోగం కారణంగా విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
और पढो »

అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునఅటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »

Dussehra Navratri 2024: అక్కడి వాళ్లకి రావణుడే తోపు.. విజయ దశమి రోజు దహానం చేయకుండా.. పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా..?Dussehra Navratri 2024: అక్కడి వాళ్లకి రావణుడే తోపు.. విజయ దశమి రోజు దహానం చేయకుండా.. పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా..?Navratri durga pooja 2024: దేశమంతట అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
और पढो »

Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate: ఈ సర్టిఫికేట్‌ లేకుంటే పెన్షన్‌ ఆపేస్తారు.. లైఫ్‌ సర్టిఫికేట్‌ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్‌ 1 నుంచి నవంబర్‌ 30వ తేదీలోపు ఈ లైఫ్‌ సర్టిఫికేట్‌ను సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.
और पढो »



Render Time: 2025-04-25 22:47:21