Mufasa: ‘ముఫాసా’: ది లయన్ కింగ్ కోసం కుమారులతో సహా రంగంలోకి దిగిన షారుఖ్..

Mufasa समाचार

Mufasa: ‘ముఫాసా’: ది లయన్ కింగ్ కోసం కుమారులతో సహా రంగంలోకి దిగిన షారుఖ్..
The Lion KingShah Rukh KhanDisney Hot Star
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Mufasa: హాలీవుడ్ చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈ సినిమాలో భాగంగా ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. పలు భారతీయ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సెలబ్రిటీలు డబ్బింగ్ చెబుతున్నారు. హిందీ కోసం షారుఖ్ తో పాటు ఆయన కుమారులు రంగంలోకి దిగారు.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!: ‘లయన్ కింగ్’ సినిమాలో భాగంగా త్వరలో ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ సహా వివిధ ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.అంతేకాదు ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లో స్టార్ హీరోలతో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చేయిస్తున్నారు.

హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ లెగసీ తో ఈ సినిమా రాబోతుంది. అంతేకాదు ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నారు. ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎలా ఎదిగాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. ఈ సిరీస్‌లో ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రపంచ వ్యాప్తంగా 'ది లయన్ కింగ్' మూవీ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 1994లో యానిమేషన్ భాగంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మరోసారి 3D యానిమేషన్‌లో 2019లో రిలీజ్ చేస్తే అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

'కింగ్'.. 'ముఫాసా' కథతో బేస్ ‌ చేసుకొని ప్రైడ్ లాండ్స్‌లో భాగంగా ఒక కింగ్ గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో మ‘ముఫాసా’ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో షారుఖ్ ఖాన్ గొంతు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది. ఈ మూవీని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులకు మంచి టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్‌తో ఈ చిత్రాన్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తెరకెక్కించడం విశేషం.

PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

The Lion King Shah Rukh Khan Disney Hot Star Hollywood Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహం కోసం సహా తెలుగులో స్నేహం విలువ చెప్పిన చిత్రాలు..పార్ట్ 2Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి.
और पढो »

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి.
और पढो »

King Cobra Food: ఎలుకలు, కప్పలు కాదు బ్రదర్.. కింగ్ కోబ్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..!King Cobra Food: ఎలుకలు, కప్పలు కాదు బ్రదర్.. కింగ్ కోబ్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..!King Cobra Snake Lifespan: పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలను తిని బతుకుతాయని తెలుసు. కానీ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయిన కింగ్ కిబ్రో ఏం తింటుందో తెలుసా..? ఇవి కప్పలు, ఎలుకలను తినవు. వీటికి ఇష్టమైన ఆహారం వేరే ఉంది. ఆహారం కోసం ఇతర జీవుల్లానే కింగ్ కోబ్రా వేటాడి తింటుంది.
और पढो »

Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkar: దుబాయ్ కు పారిపోయిన పూజా ఖేద్కర్.. మరో 6 గురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికెట్లపై బిగ్ ట్విస్ట్..?Pooja khedkars row: యూపీఎస్సీ నుంచి డిబార్ అయిన మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ప్రస్తుతం దుబాయ్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కోసం అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.
और पढो »

Wayanad Land Slides: గొప్పమనసు చాటుకున్న నయనతార దంపతులు.. వయానాడ్ బాధితులకు భారీగా విరాళం..Wayanad Land Slides: గొప్పమనసు చాటుకున్న నయనతార దంపతులు.. వయానాడ్ బాధితులకు భారీగా విరాళం..landslide in Wayanad: కేరళలోని వయనాడ్ లో చోటు చేసుకున్న విపత్తు పట్ల ప్రతి ఒక్కరు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సహాయం చేయడానికి విపత్తు నిర్వహాణ దళాలు రంగంలోకి దిగాయి.
और पढो »



Render Time: 2025-02-13 15:09:51