MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ కీలక పోస్ట్.. కూతురికి గులాబీ బాస్ బంపర్ గిఫ్ట్..!

Brs समाचार

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ కీలక పోస్ట్.. కూతురికి గులాబీ బాస్ బంపర్ గిఫ్ట్..!
EX CM KCRKTRKCR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Ex CM KCR: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా డీలా పడింది. గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, పార్టీలో కొందరు నేతలు అధికార పార్టీలో చేరిపోవడంతో పార్టీలో కొంత స్తబ్ధత నెలకొంది.

Ex CM KCR: బీఆర్‌ఎస్‌ మహిళా లీడర్లలో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోందా..! ఆరు నెలలుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పోస్టును గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఎందుకు భర్తీ చేయడం లేదు..! ఇటీవల మంత్రి కొండా సురేఖకు ఎపిసోడ్‌లో గట్టిగా కౌంటర్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పార్టీలో చర్చ జరుగుతోందా..! ప్రస్తుత తరుణంలో రాష్ట్ర మహిళా చీఫ్ పోస్టు భర్తీ అనివార్యమని నేతలు భావిస్తున్నారా..! మరి ఈ విషయంలో బీఆర్‌ఎస్ హైకమాండ్‌ ఆలోచన ఎలా ఉంది..!: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ..

ఇక రాష్ట్రంలో రేవంత్ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. ఆరు గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తోంది. ఇందులో కొన్ని గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తోంది. కానీ మహాలక్ష్మి పథకం ఇప్పటివరకు అమలు కాలేదు.. ఈ విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన మహిళా లీడర్‌ లేడనే చర్చ పార్టీలో జరుగుతోందట. చాలా విషయాల్నీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రస్తావిస్తున్నారు. కానీ అధికార పార్టీని ఇరుకున పెట్టాల్సిన మహిళా అంశాలపైన ఈ ఇద్దరు కానిచ్చేస్తున్నారని వాదన ఉంది.

మరోవైపు హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్‌లో ప్రకంపనలు రేపాయి.. ప్రభుత్వ చర్యను మూసీ బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో మీడియా ముందుకు ఎక్కువ మంది మహిళలు వచ్చి ఆందోళనలకు దిగారు. అయితే మూసీ బాధితులను పరామర్శకు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు వెళ్లినా మహిళలతో ఇంకా లోతుగా మాట్లాడించలేదని చర్చ నడుస్తోందట. ఇదే స్థానంలో మహిళా లీడర్‌ ఉండుంటే .. పార్టీకి మరింత లాభం జరిగి ఉండేదని చెబుతున్నారు.. అయితే బీఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం పార్టీలో మహిళలకు తొలినుంచి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇందుకు ఉదహరణ..

ఏదీఏమైనా బీఆర్‌ఎస్ పార్టీలో మహిళా చీఫ్‌ లేదనే వాదన రోజురోజుకు బలపడుతోంది. ఇప్పటికైనా గులాబీ బాస్‌ కేసీఆర్‌.. మహిళా చీఫ్‌ పదవిని పార్టీలో కీలకంగా ఉన్న మహిళా నేతలకు ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. చూడాలి మరి మహిళా నేతల ఆవేదనను అర్థం చేసుకుని గులాబీ బాస్‌ పదవిని ఎవరికైనా అప్పగిస్తారా..! లేదంటే తన మార్క్‌ రాజకీయం చేసుకుంటూ వెళ్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EX CM KCR KTR KCR Telangana Politics Telangana News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Plan: జియో బంపర్‌ ప్లాన్‌ రూ.175 రీఛార్జీ చేసుకుంటే 12 ఓటీటీల సబ్‌స్క్రీప్షన్‌ ఫ్రీ.. వివరాలు ఇవే..Jio Free 12 OTT Plan: జియో మరో బంపర్‌ ప్లాన్‌ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండూ సేవలను అందిస్తుంది.
और पढो »

KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.
और पढो »

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..Jagtial mlc Jeevan emotional: జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉండి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
और पढो »

KCR Family: దసరా సంబరాల్లో కేసీఆర్‌.. మనవడితో వీడియో కాల్‌ వైరల్‌KCR Family: దసరా సంబరాల్లో కేసీఆర్‌.. మనవడితో వీడియో కాల్‌ వైరల్‌Ex CM KCR Celebrates Dusshera With Family: దసరా పండుగను కేసీఆర్‌ కుటుంబసమేతంగా చేసుకున్నారు. పండుగ సందర్భంగా కొడుకు, కోడలు, మనవళ్లతో ఆనందోత్సాహాలతో కేసీఆర్‌ గడిపారు.
और पढो »

Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ఊహించని పోస్టుతో సర్‌ప్రైజ్‌Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ఊహించని పోస్టుతో సర్‌ప్రైజ్‌IAS Smita Sabharwal Posting: తెలంగాణలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌కు కీలక పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్న స్మితాకు త్వరలోనే ప్రభుత్వంలో కీలక పోస్టు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
और पढो »

Post Office Scheme: పోస్ట్‌ ఆఫీస్‌ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్‌ ఛాన్స్‌..!Post Office Scheme: పోస్ట్‌ ఆఫీస్‌ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్‌ ఛాన్స్‌..!Post Office Super Scheme: పోస్ట్‌ ఆఫీస్‌ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.
और पढो »



Render Time: 2025-02-13 16:24:59