MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?

Pradhan Mantri Mudra Yojana समाचार

MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?
Mudra YojanaMudra Loan Online ApplyMudra Loan Interest Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Pradhan Mantri MUDRA Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్..ఎన్నో సరికొత్త స్కీములను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలి బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులకు తీపికబురు అందించింది. గతంలో ముద్ర రుణాల లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

MUDRA Yojana: మోదీ సర్కార్..ఎలాంటి గ్యారంటీ లేకుండానే అందిస్తున్న రూ.20 లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?

ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందిస్తున్న ఈ రూ. 20లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?పూర్తి వివరాలు తెలుసుకుందాం.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులపై వరాల జల్లు కురిపించింది. ఇందులో ముఖ్యంగా ముద్ర రుణాలలో లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. గతంలో ఈ లిమిట్ పది లక్షల వరకు మాత్రమే ఉండేది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ముద్ర లోన్స్ లిమిట్ 20 లక్షలకు పెంచడం ద్వారా పలు రకాల వ్యాపారులు ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎక్కువగా సంతోషిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shani Gochar: శని దేవుడి వక్ర గమనం.. రాబోయే ఆరు నెలులు ఈ 4 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..Nepal Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఆకాశంలో గింగిరాలు కొడుతూ కూలిన విమానం.. 18 మంది మృతి?Gold Rate: బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో.. మెరుస్తున్న టాప్ 3 జ్యువెలరీ స్టాక్స్ ఇవే..మీరూ ఓ లుక్కేయ్యండి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mudra Yojana Mudra Loan Online Apply Mudra Loan Interest Rate

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:పెన్షన్‎దారులకు బడ్జెట్‌లో గుడ్‎న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »

NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?NPS Vatsalya: చిన్నారుల కోసం కొత్త పొదుపు పథకం వాత్సల్య..ఎలా పొదుపు చేయాలి?పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు.
और पढो »

Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
और पढो »

IPO News: కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఒక్క నిమిషంలో రూ.1 లక్షకు రూ. 2 లక్షల లాభం..!!IPO News: కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఒక్క నిమిషంలో రూ.1 లక్షకు రూ. 2 లక్షల లాభం..!!IPO News: కటారియా ఇండస్ట్రీస్ నేడు ఉదయం NSE SME సూచీలో లిస్ట్ అయ్యింది. ఈ రోజు NSE SMEలో కటారియా ఇండస్ట్రీస్ షేర్లు రూ. 182 వద్ద లిస్ట్ అయి ట్రేడింగ్ ప్రారంభించాయి. కంపెనీ ఐపీవో ఇష్యూ ధర రూ. 96 కాగా దాదాపు 90 శాతం ఎక్కువ లాభంతో. కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లిస్ట్ అవడం విశేషం.
और पढो »

Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!Ayushman Bharat Budget 2024:కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.
और पढो »

PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PM Awas Yojana: ప్రధాని మోదీ డబ్బులు తీసుకుని ప్రియులతో భార్యలు పరార్‌PMAY 11 Married Women Jump With His Boyfriends: ప్రభుత్వ పథకం డబ్బులు పొందారు ఆ వెంటనే తమ భర్తలను వదిలేసి భార్యలు తమ ప్రియులతో పరారయ్యారు.
और पढो »



Render Time: 2025-02-21 03:29:28