Humpback Whale journey: బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ ఇటీవల తిమింగలంపై ఒక అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక తిమింగలం ఆడతోడు కోసం మూడు సముద్రాలు ఈత కొట్టిందని విషయాన్ని వెల్లడించింది.
Male Humpback Whale : ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..!.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు.. స్టోరీ ఇదే..
Humpback Whale journey: బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ ఇటీవల తిమింగలంపై ఒక అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక తిమింగలం ఆడతోడు కోసం మూడు సముద్రాలు ఈత కొట్టిందని విషయాన్ని వెల్లడించింది.సాధారణంగా మనుషులు తమ జీవితంలో పెళ్లి చేసుకుంటారు. ఆడ తోడు, పిల్లలతో తమ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే.. చాలా మంది ఆడ తోడు కోసం పరితపిస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లి జరగట్లేదని కూడా చాలా మంది తెగ రందీ పెట్టుకుంటున్నారంట.
Male Humpback Whale Humpback Whale Migration Male Humpback Whales Viral News Humpback Whale Journey For Female Sharks Humpback Mating Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mauritania: దీనమ్మ జీవితం.. మార్కెట్ అంటే ఇదే.. అబ్బాయిల కోసం అమ్మాయిలు అమ్ముడు పోవడానికి క్యూ కడతారు!Shocking Facts About Mauritania: మారిటేనియా అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. ఈ దేశంలో అబ్బాయిల కోసం విడాకులు తీసుకున్న మహిళలు క్యూ కడతారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Success Story: ఇంటికి దీపం ఇల్లాలే.. భర్తకు సీఎం పీఠం దక్కేలా చేసిన సాధారణ మహిళ కల్పనా ముర్ము సోరెన్ సక్సెస్ స్టోరీ ఇదేSuccess Story: ఆడది తలచుకుంటే రాజ్యాలే కూలుతాయ్..రాత్రికి రాత్రే రాజ్యంగం మారిపోతుంది. ఆడవారు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక సాధారణ మహిళ..శక్తివంతురాలిగా మారి తన భర్తకు సీఎం పీఠం కట్టబెట్టేలా చేసింది. వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా ఒకప్పుడు కల్పనా ముర్ము సోరేన్ మంచి గుర్తింపు పొందారు.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటేMajor Good News to EPFO Subscribers pf account holders can withdraw provident fund ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది.
और पढो »
JEE MAIN 2025: సగానికి సగం తగ్గిపోయిన జేఈఈ మెయిన్స్ దరఖాస్తులు, కారణాలేంటో తెలుసాJEE Main 2025 Registrations recorded low by 50 percent check here the reasons JEE Main 2025 Registrations: దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్, అడ్వాన్స్ రెండు దశలు దాటాల్సి ఉంటుంది.
और पढो »
Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »